డ్రగ్ మాఫియాలో ఉన్న తెలుగు హీరోలు ఎవరు?
డ్రగ్ మాఫియా కేసులో అరెస్టయిన నిర్మాత కె వెంకటేశ్వరరావుని మాదాపూర్ పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. అయితే వెంకటేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి డ్రగ్ ట్రాఫికింగ్ లో ఇన్వాల్స్ అయిన తెలుగు హీరోల పేర్లు బయిట పెడతానని ఇండైరక్ట్ గా తెలుగు పరిశ్రమకు వార్నింగ్ ఇచ్చాడు. దాంతో అతని ఉద్దేశ్యం వారే మెలుకుని తనను బయిటకు తీసుకువస్తాడనే అభిప్రాయం కావచ్చు. అది ప్రక్కన పెడితే అతను బయిటపెట్టాడంటూ పోలీసులు కొందరి హీరోల జాతకాలు క్లూలతో లీక్ చేసారు.
వారు చెప్పిన దాని ప్రకారం. చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమై హీరోగా కెరిర్ కొనసాగిస్తున్న హీరో ఒకరు, అలాగే ఓ పాపులర్ హీరో, అతని సోదరుడు(ఇతనూ ఆర్టిస్టే), మేనేజర్ స్టాయి నుంచి హీరో అయిన వ్యక్తి మరొకరు ప్రధానంగా ఈ డ్రగ్ రాకెట్ లో ప్రత్యక్ష్యంగా ఉన్నారంటున్నారు. ఎవరో గెస్ చేయటం కష్టం కాకపోవచ్చు. ప్రయత్నిచండి. ఇక వెంకటేశ్వరరావు గతంలో దాదర్ ఎక్సప్రెస్,ఈ మధ్య సర్కార్ చిత్రాలు నిర్మించాడు. బెల్లం కొండ సురేష్ నిర్మించిన శంభో శివ శంభో చిత్రంలో అతని వాహనం వినియోగించారు.


Click it and Unblock the Notifications