పోస్టర్లలో బూతు, మరి సినిమాలో ఏముందో?

By Bojja Kumar

హైదరాబాద్: శ్రీలక్ష్మీ తిరుపతమ్మ ఫిలింస్ బ్యానర్ పై శ్రీ చింతల సురేందర్ యాదవ్ సమర్పణలో ఎం.రామారావు నిర్మిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ "టెన్త్‌లో లక్..ఇంటర్‌లో కిక్..బిటెక్‌లో ..?". హరిష్, జై, విష్ణు, కార్తీ, నాన్సీ, గీతాంజలి, కావేరి, వాలీబాల్ శ్రీనివాస్ ప్రధానపాత్రధారులు.

ఈ చిత్రానకి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. తాగుబోతు రమేష్, బజర్థస్ ఫేం సుధీర్, శ్రీను, రచ్చరవి, నాగిరెడ్డి, చిట్టిబాబు ప్రత్యేకపాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు విడుదలయ్యాయి. పోస్టర్లులో మాత్రం బూతు బాగా దర్శనమిస్తోంది. యూత్ ఫుల్ సినిమా అంటున్నారు...మరి సినిమాలో కేవలం బూతేనా? సందేశం కూడా ఉంటుందా? తేలాల్సి ఉంది.

స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన వివరాలు...

యూత్ ను ఆకర్షించేందుకే..

యూత్ ను ఆకర్షించేందుకే..

సినిమా తెరకెక్కిందే యూత్ టార్గెట్‌గా కాబట్టి..వారిని ఆకర్షించేందుకు ఇలాంటి పోస్టర్లు రిలీజ్ చేసారు.

సెన్సార్ పూర్తయింది

సెన్సార్ పూర్తయింది

సెన్సార్ పూర్తయిన ఈ చిత్రం త్వరలో విడుదలవుతోంది.

సినిమా గురించి దర్శకుడు

సినిమా గురించి దర్శకుడు

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపోందుతున్నసినిమా యూత్ తో పాటు అన్నివర్గాల ప్రేక్షకుల నచ్చుతుందని దర్శకుడు తెలిపారు.

హైలెటజ్

హైలెటజ్

ఈ సినిమాలో తాగుబోతు రమేష్ , బజర్థస్ ఫేం సుధీర్,శ్రీను, రచ్చరవి,నాగిరెడ్డి, చిట్టిబాబు చేసిన కామెడి సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయని తెలిపారు.

తెర వెనక...

తెర వెనక...

బ్యానర్ : శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ , సమర్ఫణ :శ్రీచింతల సురేందర్ యాదవ్ , ప్రోడ్యూసర్ : ఎం.రామారావు , డైరెక్టర్ :వెంకట్ మంచి ,ఎడిటర్ :అమర్ ,సంగీతం:జె.ఎస్.రాజ్ ,కొరియోగ్రఫీ: బి,శ్యాముల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X