For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శృంగార ‘నషా’...ఆశగా తెలుగు ఫ్యాన్స్ (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  ముంబై: న్యూడ్ ఫోజులు, సెక్సీ భంగిమలు, శృంగార చేష్టలు, సెక్సీ స్టేట్‌మెంట్లతో సెన్సేషన్ సృష్టిస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకన్న వివాదాస్పద మోడల్ పూనమ్ పాండే త్వరలో తెలుగు శృంగార ప్రియుల నషాలానికెక్కే మసాలాతో వెండితెరపైకి రాబోతోంది. పూనమ్ పాండే హిందీలో నటించిన 'నషా' చిత్రం తెలుగులో రాబోతోంది అవుతోంది.

  మెట్రో ఫిల్మ్స్ పతాకంపై నిర్మాత ఇవిఎన్ చారి తెలుగులో 'తేరా నషా' పేరుతో ఈ సినిమాను అనువదిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం ఫిల్మ్ ఛాంబర్లో ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ.. ఆగస్ట్ 30న సినిమాను విడుదల చేస్తున్నాం. హిందీలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. బిజినెస్ బాగా జరిగింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పూనం పాండే నటన, గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. యూత్ ను ఆకట్టుకునే అంశాలతో పాటు చక్కని సందేశం ఈ సినిమాలో ఉంది అని తెలిపారు.

  నషా ఎక్కించిన పూనమ్

  నషా ఎక్కించిన పూనమ్

  అప్పట్లో హిందీలో ఈచిత్రం విడుదలకు ముందు శృంగార రసం అసలు టేస్టు ఏమిటో తన సినిమా ద్వారా చూపిస్తానని ప్రకటన చేసిన పూనమ్...చెప్పినట్లుగానే సినిమాలో బాగానే చూపెట్టింది.

  నషా

  నషా

  ఈ చిత్ర దర్శకుడు అమిత్ సక్సేనా..నా పూనం పాండే అందాల‌ను చూపించి , ఇంటిమెట్ సీన్స్ తో సినిమాను లాగించేసి హిట్ కొడ‌దాం అని న‌షాను తీశాడ‌ని చెప్పొచ్చు. అయితే సినిమా హిందీలో ఆశించిన ఫలితాలు సాధించలేదు. సినిమాలో హాట్ సీన్లు తప్ప విషయం లేదని విమర్శకులు తేల్చేసారు.

  నషాలో పూనమ్ పాత్ర ఇలా...

  నషాలో పూనమ్ పాత్ర ఇలా...

  పంచ్ గానీ ప్రాంతంలో 28ఏళ్ల అంకిత (పూనం పాండే) త‌న భాయ్ ప్రెండ్ శామ్యూల్ తో ఎంజాయ్ చేస్తూ వుంటుంది. రేపు ఏం జ‌రుగుతుంద‌న్నది నాకు అన‌వ‌స‌రం ఈ రోజు హ్యాపిగా వున్నానా లేనా అన్నది ఆమె యాటిట్యూడ్.

  స్టూడెంటుతో ప్రేమాయణం

  స్టూడెంటుతో ప్రేమాయణం

  పూనమ్ పాఠాలు చెబుతున్న కాలేజీలో 18ఏళ్ల సాహిల్ అలియాస్ శివం ఆమెను ప్రేమిస్తుంటాడు. శామ్యూల్ తో టీచ‌ర్ తిరుగుతుంద‌ని తెలిసిన‌ప్పటికీ అదో ర‌క‌మైన ఆకర్షణలో వుంటాడు. ఆ త‌రువాత ఒకానొక సందర్బంలో అంకిత కూడా స్టూడెంట్ శివం తో ప్రేమ‌లో ప‌డిపోతుంది. అది శారీర‌క సంబంధం వ‌ర‌కు వెళుతుంది.

  అలా సాగుతుంది స్టోరీ....

  అలా సాగుతుంది స్టోరీ....

  శివ, అంకిత రొమాన్స్ లో మునిగితేలుతుండ‌గా మాజీ ప్రియుడు శామ్యూల్ ఎంట‌ర్ అవుతాడు. శామ్యూల్ తో మ‌ళ్లీ అంకిత క‌లిసిపోవ‌డం జీర్ణించుకోలేక‌పోతాడు శివం.

  అదీ అసలు కథ

  అదీ అసలు కథ

  శామ్యూల్ నిజ స్వరూపం తెలిసి త‌న ఐదేళ్ల ప్రేమ‌బందానికి క‌టిఫ్ చెప్పేస్తుంది. త‌రువాత శివం అంకిత‌కు ఎలా ద‌గ్గర‌య్యాడు... ఇద్దరి మ‌ద్యలో ఎలాంటి స‌మ‌స్యలు చోటు చేసుకున్నాయ‌న్నదే అస‌లు కథ.

  శృంగార చిత్రాలు తీయడంలో సక్సేనా రూటే సపరేటు

  శృంగార చిత్రాలు తీయడంలో సక్సేనా రూటే సపరేటు

  గతంలో అమిత్ సక్సేనా భట్ క్యాంపు నుంచి వచ్చిన ‘జిస్మ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. జిస్మ్ సినిమా అప్పట్లో ఓ శృంగార సంచలనం.

  నషా స్టోరీ ఏమిటంటే...

  నషా స్టోరీ ఏమిటంటే...

  ‘నషా' చిత్రం 18 ఏళ్ల యువకుడు, 25 ఏళ్ల యువతి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

  English summary
  Hot and Sexy model turned actress Poonam Pandey is getting ready to test her luck in Tollywood. Poonam Pandey’s Bollywood movie Nasha is now being dubbed in Telugu with the title 'Tera Nasha'. The release on 30 August.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X