»   » 'నాన్నకు ప్రేమతో' సెట్లో షార్ట్ ఫిలిం (వీడియో)

'నాన్నకు ప్రేమతో' సెట్లో షార్ట్ ఫిలిం (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హాస్య నటుడు తాగుబోతు రమేష్ మనకు కేవలం నవ్వించేవాడుగా, అదీ తాగుబోతు నటుతోనే పరిచయం. అయితే అతనిలో ఓ రైటర్, దర్శకుడు ఉన్నాడనే సంగతి తెలియదు. ఆయన కూడా తన నటనమీదే దృష్టి పెట్టి వాటిని ఎప్పుడూ బయిటపెట్టలేదు.తాజాగా ఆయన ఓ షార్ట్ ఫిలిం తీసి ఫేస్ బుక్ లో షేర్ చేసారు. అది కూడా నాన్నకు ప్రేమతో చిత్రం షూటింగ్ లో స్పెయిన్ లో ఉండగా.

'నాన్నకు ప్రేమతో' సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుండగా ఒక చిన్న idea తట్టింది, దాన్నే కధగా మలిచి రెండు రోజుల్లో ఒక చిన్న షార్ట్ ఫిలిం తీశాను. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ☺


Posted by Thagubothu Ramesh Official on 15 January 2016

లవ్, బ్రేకప్, దాని వెనక ఓ చిన్న ట్విస్ట్ తో కూడిన ఈ షార్ట్ పిలిం ను స్పెయిన్ లోనే చిత్రీకరించినట్లున్నాడు. తన సన్నిహితులైన నటులను తీసుకుని ఈ షార్ట్ ఫిలిం ను డైరక్ట్ చేసాడు. అంటే త్వరలో మనం తాగుబోతు రమేష్ ని దర్శకుడు గా కూడా చూసే అవకాసం ఉందన్నమాట. బెస్టాఫ్ లక్ రమేష్.


నాన్నకు ప్రేమతో సినిమా ని ఇంత ఘనవిజయం చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు. అటు ఎన్టీఆర్ మరియు సుకుమార్ గారి కెరీర్ లో highest...


Posted by Thagubothu Ramesh Official on 17 January 2016
English summary
Watch 'I Know' Telugu Short Film written and directed by Popular Comedian Thagubothu Ramesh (Ramesh Ramilla).
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu