For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి..!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
"సైరా" మ్యూజిక్ నాదే, పాపం థమన్: అది నేనే అని అని చెప్పుకోవాల్సిన పరిస్థితి
News
oi-Naresh Kumar
సైరా మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విన్న వారంతా కూడా అది రెహ్మాన్ ఇచ్చారని భావించారు. కానీ అది తానంటూ ఎస్ ఎస్ థమన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
By Naresh Kumar
|
మొన్న చిరు బర్త్‌డే సందర్భంగా 151 సినిమా "సైరా" టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇవి రెండూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మోషన్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ మోషన్ పోస్టర్లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కు చాలా మంచి టాక్ వచ్చింది. ఈ సందర్భంగా సై..రా నరసింహారెడ్డి మూవీలో నటించే యాక్టర్స్‌తోపాటు టెక్నీషియన్స్ పేర్లు కూడా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహ్మాన్ అనే అనుకుంటూ వచ్చారు.
అయితే మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విన్న వారంతా కూడా అది రెహ్మాన్ ఇచ్చారని భావించారు. కానీ అది ఇచ్చింది తానంటూ ఎస్ ఎస్ థమన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మొదట సై..రా నరసింహారెడ్డి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్‌నే ఎంచుకున్నారట డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కానీ ఈ మూవీని నేషనల్ వైడ్ ప్రాజెక్టుగా ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో అప్పుడు థమన్‌ని పక్కన పెట్టి రెహ్మాన్‌ని సెలక్ట్ చేసుకున్నారని టాక్. మెగాస్టార్ మూవీకి ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారడంతో థమన్ ఫీలయ్యాడట. ఎంతయినా మనం చేసిన వర్క్ కి రెహమాన్ అంతటివాడితో పోల్చినందుకు ఆనంద పడాలో లేక క్రెడిట్ రెహమాన్ కి ఇచ్చినందుకు భాదపడాలో అర్థం కాని స్థితి. పాపం థమన్...
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ss thaman sayra chiranjeevi ar rehaman chiru 151 థమన్ సైరా ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి చిరంజీవి ఏఆర్ రెహమాన్ చిరు 151
English summary
Actually Syra Teeser music given by ss Thaman, but all are thinks That work was by AR Rehaman
Story first published: Friday, August 25, 2017, 13:20 [IST]
Other articles published on Aug 25, 2017