అన్న కోసం అదిరిపోయేలా.. అరవింద సమేత టీజర్ గురించి తమన్!

ఆగష్టు 15 కోసం ఎన్టీఆర్ ఫాన్స్ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15 న అరవింద సమేత చిత్ర టీజర్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అన్ని పనులని ఇప్పటికే పూర్తి చేసి టీజర్ ని త్రివిక్రమ్ రెడీగా ఉంచారు. ఎన్టీఆర్ ఫాన్స్ అంచనాలకు తగ్గట్లుగా బలమైన యాక్షన్ సన్నివేశాలతో చిత్రం పవర్ ఫుల్ గా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తొలి సారి రాబోతున్న చిత్రం ఇది.

Recommended Video

Aravinda Sametha Teaser Release Time Declared
అరవింద సమేత చిత్రానికి

అరవింద సమేత చిత్రానికి

అరవింద సమేత చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ విషయంలో తమన్ ఆసక్తికర విషయం తెలియజేశాడు. టీజర్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పూర్తయిందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

అన్న కోసం

ఎన్టీఆర్ అన్న చిత్రానికి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించాలని కళలు కన్నానో టీజర్ కు అలాంటి మ్యూజిక్ అందించానని తమన్ తెలిపాడు. ఆగష్టు 15 కోసం అభిమానులంతా సిద్ధంగా ఉండాలని సూచించాడు.

అంచనాలు పెరిగేలా

అంచనాలు పెరిగేలా

అరవింద సమేత చిత్రానికి సంబంధించిన ప్రతి అంశం చిత్రంపై అంచనాలు పెరిగేలా చేస్తోంది. ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఓ పోస్టర్ లో ఎన్టీఆర్ కుర్చీలో కూర్చుని రాజసంగా కనిపించాడు.

 సీమ గెటప్‌లో

సీమ గెటప్‌లో


అరవింద సమేత చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాయలసీమ గెటప్ లో ఎలా ఉంటాడనే ఉత్కంఠ అందరిలో నెలకొనివుంది. మొత్తగా ఆగష్టు 15 న ఉదయం 9 గంటలకు విడుదల కాబోతున్న టీజర్ కోసం అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X