»   » రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మాతగా వెంకట్ కాచర్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా "తను వచ్చెనంట". తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్య బాలకృష్ణన్ నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీతోగా తెరకెక్కుతోంది. హార్రర్, కామెడీ నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది..

జబర్దస్త్ రష్మి గౌతమ్ తన అందాలను ఆరోబోస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే "జాంబీ" ఈసారి తెలుగు సినిమాలో రష్మి రూపంలో కనిపించనుంది. జాంబీస్ అంటే హాలీవుడ్ లో సినిమాల ప్రకారం చచ్చిపోయిన తరవాత శవాలు లేచి మళ్లీ తిరుగుతుంటాయి. అవి కొరికితే వైరస్ సోకి మనం కూడా దెయ్యాల్లా మారిపోతాం. అలాగే ఇప్పుడు తెలుగులో తీస్తున్న జాంబీ కామెడీ సినిమాలో రష్మీ జాంబీగా చేస్తుంది.

గుంటూర్ టాకీస్ లాంటి చిత్ర సక్సెస్‌తో జోష్‌లో ఉన్న రేష్మి ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. తేజ, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలలో వస్తోన్న తను వచ్చెనంట చిత్రానికి వెంకట్ కచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో చలి గాలిలా అంటూ సాగే పాటను రేష్మి ఆలపించింది. ఆ సినిమా విశేషాలు స్లైడ్ షోలో చూసేయటం తో పాటు..... సరదాగా సాగిన ఆ పాట వీడియోపై కూడా ఓ లుక్కేయండి....

రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

ఇటీవలే గుంటూరు టాకీస్, అంతం సినిమాలలో తన లేత అందాలను ప్రదర్శించి, కుర్రకారుకు మత్తెక్కించిన రష్మీ, ఈసారి తన అందాల ఆరబోత మరింత పెంచడానికి సిద్ధమయ్యింది. ప్రస్తుతం రష్మీ నటిస్తున్న తాజా చిత్రం తను వచ్చెనంట...

రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

హాలీవుడ్ సినిమాల్లో కనిపించే "జాంబీ" ఈసారి తెలుగు సినిమాలో రష్మి రూపంలో కనిపించనుంది. జాంబీస్ అంటే హాలీవుడ్ లో సినిమాల ప్రకారం చచ్చిపోయిన తరవాత శవాలు లేచి మళ్లీ తిరుగుతుంటాయి.

రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

హాలీవుడ్‌లో ఈ తరహా చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే అక్కడ ఐయామ్ లెజెండ్,28 డేస్ లేటర్, రెసిడెంట్ ఈవెల్ సిరీస్ లాంటి సినిమాలన్నీ జాంబి జోనర్‌లో తెరకెక్కిన చిత్రాలే.ఇవన్నీ అద్భుత విజయాలు సాధించాయి.

రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

బాలీవుడ్‌లో వస్తోన్న అడల్ట్‌ థ్రిల్లర్‌ తరహా సినిమాల్ని టాలీవుడ్‌లో తెరకెక్కించాలనుకునేవారికి రష్మీ బెస్ట్‌ ఆప్షన్‌గా కన్పిస్తోంది. అందాల ఆరబోతలో రష్మీ అస్సలేమాత్రం మొహమాటపడకపోవడమే ఇందుకు కారణం. తెలుగు తెరకు సంబంధించినంతవరకూ రష్మీ, అందాల విందులో మిగతా హీరోయిన్లను మించిపోయిందనే చెప్పాలి.

రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

దక్షిణాది ఇండస్ట్రీలో జాంబి జోనర్‌ను తొలిసారి ట్రై చేస్తున్న హీరో జయం రవి.ప్రస్తుతం విడుదలకు సిద్ధమైన మిరుథన్ ..జాంబి జోనర్‌లో తెరకెక్కిన సినిమాయే. ఓ వైరస్ వల్ల మనుషులు జంతువులుగా ఎలా మారతారు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో యమపాశం పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

గుంటూర్ టాకీస్ లాంటి చిత్ర సక్సెస్‌తో జోష్‌లో ఉన్న రేష్మి "తను వచ్చెనంట" చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది.ఈ సినిమా ట్రెయిలర్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ సెన్సేషన్‌ సృష్టించేస్తోంది. అంతా రష్మీ గ్లామర్‌ మాయ అంతే.

రష్మి..! మరీ ఇంత టాలెంటా!? పాట ఇరగదీసింది

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో చలి గాలిలా అంటూ సాగే పాటను రేష్మి ఆలపించింది.

English summary
Rashmi Gautham Thanu Vachenanta Vasta Chali Galila song making
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu