ఆ ముగ్గురు స్టార్ హీరోలకు ఈగోలు లేవంట...
అల్లు అర్జున్, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల టాప్ లిస్ట్ లో ఉన్నారు. వీళ్ళు ఒకరి గురించి తప్పుగా మాట్లాడుకోలేదు, మంచి చెబుతున్నారు. మనం ఇలాంటి వార్తలని ఎప్పుడో కానీ వినం. ఈ జెనరేషన్ హీరోలు మధ్య ఐకమత్యము ఉందని చాలా మంది అనుకుంటారు. కానీ వాళ్ళు అలా కాదని నిరూపించారు ఈ ముగ్గురు..
ఈ మధ్యే, జూ ఎన్టీఆర్ ఇప్పటి జనరేషన్ లో ఉన్న హీరోల్లో కన్నా మంచి డన్సర్ అని రామ్ చరణ్ చెప్పాడు. అంతే కాదు, మంచి డాన్సర్ కాకుండా, పవర్ఫుల్ యాక్టర్ కూడానట. అతని డైలాగ్స్ చాలా బాగా చెప్తాడని రామ్ చరణ్ చెప్పాడు. ఇదిలా ఇంటే జూ ఎన్టీఆర్ ఏమో అల్లు అర్జున్ మంచి డన్సార్ అని చెప్పాడు. మరి ఇలా ఇకరి గురించి మరొకరు ఇంత బాగా మాట్లాడుకుంటుంటే..ఈగోలు..ఈర్షలు ఎక్కడనుండి వస్తాయి..
జూ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ్ బృందావనం బద్రీనాథ్ ఆరంజ్ jr ntr allu arjun ram charan teja brindavanam badrinath orange


Click it and Unblock the Notifications