ఈ క్రెడిట్ రాజమౌళిదే అంటున్నాడు
రాజమౌళి నాలోని ప్రతిభను బయటకు తీసుకొచ్చారు.పరభాషా విలన్లు రాజ్యమేలుతున్న సమయంలో 'మర్యాద రామన్న"లో తెలుగువాడైన నాకు అవకాశమిచ్చారు. అందుకే ఈ అవార్డు క్రెడిట్ ఆయనకే దక్కుతుంది అంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు నాగినీడు.అలాగే విలన్‌గా చేసిన తొలి సినిమాతోనే నంది అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.విలన్‌గా చేసిన తొలి సినిమాతోనే నంది అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి మనిషిలోనూ ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను సరైన సమయంలో సరైన విధంగా వెలికి తెచ్చేవాడు దర్శకుడు అంటున్నాడు నాగినీడు.తెలుగులో నాగి నీడు విలన్ గా ఇప్పుడు వరస ఆఫర్స్ పొందుతున్నారు.రీసెంట్ గా నాగినీడు...అహనా పెళ్ళంట,సీమ టపాకాయ,బ్రమ్మిగాడి కథ వంటి చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











