twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది నందమూరి ఎన్టీఆర్ స్టామినా: సమంత

    By Sindhu
    |

    సహజ అందాల తార సమంత జూనియర్ ఎన్టీఆర్‌ సరసన 'బృందావనంలో నటిస్తోంది. ఎన్టీఆర్ నటనను చూసి అచ్చెరువొందాననీ, అతని డైలాగ్ డెలివరీ సూపర్‌ గా ఉందని తెగ పొగుడుతోంది.

    'జూనియర్ ఎన్టీఆ ర్‌తో డ్యాన్స్ చేయడమంటే మాటలు కాదు. ఆయన డాన్స్ అద్భుతంగా చేస్తున్నారు. ఆయన నటించిన 'ఆది', 'స్టూడెంట్ నెం1' యమదొంగ సినిమాలు చూశాను. అంత ఎనర్జీ ఎలా వస్తుందని అడిగాను.. చిరునవ్వుతో ఇది నందమూరి స్టామినా అన్నారు' అని నవ్వింది.

    ఆయనతో నటించడంవల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను అని చెపుతున్న సమంతకు ఈ సినిమా చేయడం వల్ల మహేష్ బాబు,శ్రీను వైట్ల కాంబినేషన్‌లో అవకాశం వచ్చింది. మరి మహేష్ బాబును చూసి ఏం చెపుతుందో చూడాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X