శృంగార రసం ఒలికించమంటున్న ఫ్యాన్స్ ‌(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా సినిమాలు వస్తున్నాయా? లేక సినిమాల్లో కొన్ని రకాల సీన్లను చూసి చూసి ప్రేక్షకుడు వాటికి అడిక్ట్ అవుతున్నారా? కొన్ని రకాల సీన్లు లేకుంటే సినిమాలను పూర్తిగా ఆస్వాదించలేక పోతున్నారా? అంటే అంటే సమాధానం చెప్పడం కష్టమే.

నిన్నటితరం తెలుగు సినిమా ప్రేక్షకులతో పోలిస్తే ఈ తరం తెలుగు ప్రేక్షకుల అభిరుచి బాగా మారిందనే చెప్పాలి. సినిమా అంటే కేవలం డ్రామా, యాక్షన్, కామెడీ మాత్రమేనా? కాసిన్ని మసాలా హాట్ సీన్లు కూడా ఉండాలి అని కోరుకునే ప్రేక్షకుల సంఖ్య పెరిగి పోతోంది.

హీరోయిన్ల అందాలను ఆరాధించే అభిమానులు వారిని మరింత అందంగా చూపించే బాత్రూమ్ సీన్స్, బెడ్ రూం సీన్స్ అంటే ఆసక్తి చూపడం సర్వసాధారణం అయిపోయింది. మరిన్ని వివరాలు స్లైడ్ షోలో..

ప్రేక్షకుల అభిరుచి మారిందా?


ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగానే దర్శకులు తమ సినిమాల్లో శృంగారంతో పాటు గ్లామర్ సీన్స్‌కు పెద్ద పీట వేస్తున్నారిప్పుడు.

గతంలో కంటే ఎక్కువే...


ఆ మాటకొస్తే ఇప్పటి సినిమాల్లో ఇలాంటి సీన్లు శాతం గతంలో కంటే చాలా పెరిగిందని చెప్పొచ్చు.

హీరోయిన్ల అందచందాలే ఆధారం


కొన్ని సినిమాలైతే కేవలం హీరోయిన్ల అందచందాలు, గ్లామర్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే తెరకెక్కుతున్నాయి. పాత తరం సినిమాల్లో ఇలాంటి సీన్లు చాలా అరుదు. ఒక వేళ ఉన్నా ఒకటి అరా మించి ఉండేవి కాదు.

కేవలం నటన వస్తే సరిపోదు..


రాను రాను ప్రేక్షకుల అభిరుచి మారడంతో అలాంటి సీన్లకు ప్రాధాన్యత పెరిగింది. ఈ తరం హీరోయిన్లకు కేవలం నటన వస్తే సరిపోదు. అందచందాలు మెండుగా ఉండాలి.

సిగ్గు పడితే కెరీర్ కష్టమే


దానికి తోడు హాట్ అండ్ సెక్సీ సీన్లలో సిగ్గు పడకుండా సహజంగా నటించే గడుసరితనం, తెగువ ఉండి తీరాలి.

తెగింపుగా ముందుకెలుతున్నారు.


లేకుంటే ఈ పోటీ వాతావరణాన్ని తట్టుకుని టాప్ రేంజికి ఎదగడం చాలా కష్టం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కొందరు హీరోయిన్లు కూడా తెగింపు ముందుకు సాగుతున్నారు. కొందరైతే నగ్నంగా నటించడానికి కూడా వెనకాడటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

పూనమ్ పాండే


కేవలం హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోస్తూ బోలెడు పబ్లిసిటీ సొంతం చేసుకుంది పూనమ్ పాండే.

సన్నీ లియోన్


ఇక ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ కి నగ్నంగా నటించడం అంటే చాక్లెట్ తిన్నంత వీజీ.

కత్రినా కైఫ్


అతిలోక సుందరికి ఏమాత్రం తగ్గని అందంతో ఆకట్టుకునే కత్రినా అందాలు వీక్షించాలని కోరుకోని ప్రేక్షకులు ఉంటారా?

జునీలియా


తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఓ ఊపు ఊపిన హీరోయిన్లలో జెనీలియా ఒకరు.

అమీషా పటేల్


అమీషా పటేల్ అందచందాలు చూసి పవన్ కళ్యాణ్ ఫ్లాట్ అయిపోయి తన బద్రి సినిమాలో హీరోయిన్ గా బుక్ చేసుకున్నాడు.

బిపాసా బసు


కెరీర్ తొలినాళ్లలో బిపాసా బసు తన గ్లామర్ డోసును పెంచి వార్తల్లోకెక్కింది.

కరీనా కపూర్


అందానికే అందం తెచ్చిన హీరోయిన్ కరీనా కపూర్.

మేఘనా నాయుడు


మేఘనా నాయుడుకి నటన పరంగా స్కిల్స్ లేక పోయినా గ్లామర్ పెర్ఫార్మెన్స్ లో దిట్ట.

తనుశ్రీ దత్తా


మిస్ ఇండియా తనుశ్రీ దత్తా.... సినిమాల్లోనూ తన అందాలతో అదరగొట్టింది.

రోజ్లిన్ ఖాన్


రోజ్లిన్ లాంటి వారు కేవలం అందాల ప్రదర్శనతో తమకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాు.

సోనాక్షి


సోనాక్షి సిన్హా..... బొద్దుగా ఉన్నా అమె అందాలు ముద్ద మందారంలా ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X