బ్యాడ్ సైడ్ ఆఫ్ బాలీవుడ్ స్టార్స్...(ఫోటో ఫీచర్)
ముంబై: నటన, డాన్స్, కామెడీ ఇలా రకరకాల పెర్పార్మెన్స్ లతో ఆకట్టుకోవడమే కాదు....కొందరు స్టార్స్ వీటిని మించిన కొన్ని మంచి క్వాలిటీస్ కూడా కలిగి ఉంటారు. సేవా కార్యక్రమాలు చేయడం, ఇతరులకు సహాయం చేయడం లాంటివన్నమాట. ఇలాంటి ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ కూడా వారు పాపులర్ కావడానికి తోడ్పడుతున్నాయి.
అయితే....ఇవన్నీ నాణేనికి ఒక వైపు మాత్రమే. పైకి మంచి పనులు చేస్తున్న పలువురు టాప్ స్టార్స్‌లో కొన్ని చెడ్డ గుణాలు కూడా దాగి ఉన్నాయి. వాటి కారణంగా వారు అప్రతిష్ట పాలవుతున్నారు. ఉదాహరణకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ విషయాన్నే తీసుకుంటే ఒక వైపు బాగా సంపాదిస్తూ అందులో కొంత సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నాడు. మరో వైపు తన షార్ట్ టెంపర్ తనంతో అప్రతిష్ట పాలవుతున్నాడు.
ఈ రోజు ఫోటో ఫీచర్లో బాలీవుడ్ టాప్ స్టార్స్ బ్యాడ్ సైడ్‌పై ఓ లుక్కేద్దాం....

సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ చాలా మంచి పనులు చేసాడు. కానీ అతనిలో ఉన్న చెడ్డ గుణం అతనికి షార్ట్ టెంపర్ ఎక్కువ.

షారుక్ ఖాన్
బాలీవుడ్ కింగ్ ఖాన్‌గా పేరు తెచ్చుకున్న షారుక్ ఖాన్‌లో ఉన్న చెడ్డ గుణం ఏమిటంటే...అహంకారం ఎక్కువ.

కరీనా కపూర్
కరీనా కపూర్ అందంగా ఉంటుంది. తన నటనతో అందరినీ ఆకట్టుకుటుంది. కానీ ఈవిడకు అహంకారం ఎక్కువ. తానే ఇండస్ట్రీ క్వీన్ అని ఫీలవుతూ ఉంటుంది. ఎన్నో గొప్ప అవకాశాలు చేజేతులా చేజార్చుకుంది.

ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రాలో టాలెంటుకు కొదువలేదు. సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్. ఇంటర్నేషనల్ లెవల్లో రాణిస్తోంది. అయితే అమ్ముడు కొన్నింటికి అనవసర ప్రాధాన్యత ఇస్తుంది. అదే ఆమెలో ఉన్న పెద్ద మైనస్.

సోనమ్ కపూర్
సోమన్ కపూర్ స్లైల్ పరంగా ఒకే. కానీ తరచూ వివాదాల్లో ఇరుక్కుంటుంది.

కత్రినా కైఫ్
హీరోయిన్ కత్రినా కైఫ్‌కు కూడా అహంకారం ఎక్కువే. అహంకారం విషయంలో ఆమె కరీనాకు ఏ మాత్రం తీసిపోదు.

అమీర్ ఖాన్
అమీర్ ఖాన్‌లో వెతకడానికి పెద్ద చెడ్డగుణాలే ఏమీ లేవు కానీ....ఎక్కువగా సోషల్ పర్సన్ కాదు. సినిమాల్లో తప్ప ఆయన బయట కనిపించేది చాలా తక్కువే.


Click it and Unblock the Notifications











