»   » ఆమె బికినీ వేస్తే ఎంత అందంగా ఉంటుందో! (ఫోటోలు)

ఆమె బికినీ వేస్తే ఎంత అందంగా ఉంటుందో! (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా మంది అందమైన హీరోయిన్లు ఉన్నా....అందులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది, అందం పరంగా, పెర్పార్మెన్స్ పరంగా మంచి మార్కులు తెచ్చుకున్న హీరోయిన్లు మాత్రం కొందరే. అందులో ప్రముఖంగా చెప్పుకోదగ్గ భామ బెంగాళీ బ్యూటీ బిపాసా బసు.

బిపాసా బసులో ఓ ప్రత్యేకత ఉంది. ఆమె ఎర్రగా బుర్రగా ఉండే అందగత్తె కాక పోయినా....బికినీ వేస్తే ఆమె ఎంతో హాట్ అండ్ సెక్సీ లుక్ సంతరించుకుంటుంది. సినిమాల్లో బికినీలు అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో పర్ ఫెక్ట్ బికినీ బాడీ అంటే ఎలా ఉంటుందో బిపాసా బసు నిరూపించింది. ఆమె బికినీ అందాలే ఆమెకు పాపులారిటీ తేవడంలో ప్రధాన భూమిక పోషించాయి.

పరిశ్రమలోకి ఎంత మంది కొత్త హీరోయిన్లు వస్తున్నా....వాళ్లతో పోటీ పడుతూ బిపాసా బసు బికినీ అందాలు ఆరబోయడం గమనార్హం. తాజాగా ఆమె సాజిద్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న 'హమ్‌షకల్స్' చిత్రంలో బిపాసా నటిస్తోంది. ఈ చిత్రంలో కూడా బిపాసా బికినీలో అభిమానులకు అందాల విందు చేయబోతోంది. ఈ చిత్రంలో బిపాసా మరో ఇద్దరు హీరోయిన్లయిన ఇషా గుప్తా, తమన్నాలతో పోటీ పడుతూ బికీనీ షో చేయబోతోంది.

బిపాసా బికినీ అందాలకు మొదట గుర్తింపు తెచ్చిన సినిమా 'ధూమ్ 2'. ఈ చిత్రంలో ఆమె హాట్ అండ్ సెక్సీగా మెరిసి పోయింది. బిపాసా బసుకు సంబంధించిన బెస్ట్ బికినీ లుక్స్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

రెడ్ హాట్ బికినీ బేబ్

రెడ్ హాట్ బికినీ బేబ్


రెడ్ కలర్ బికినీలో హాట్ అండ్ సెక్సీగా బిపాసా బసు. బికినీలో ఆమె ఆటిట్యూడ్ కూడా ఎంతో సెక్సీగా ఉండటం వల్లనే ఆమె అందాలు మరింత విరబూసినట్లు కనిపిస్తాయి. ప్లేయర్స్ చిత్రంలోనిది ఈ స్టిల్.

రాజ్ 2

రాజ్ 2


రాజ్ 2 చిత్రంలో బిపాసాబసు తెలుపురంగు బికినీలో మెరిసిపోయింది. సినిమాకు ఆమె అందాలు హైలెట్‌గా మారాయి.

సన్‌షైన్ ఎల్లో...

సన్‌షైన్ ఎల్లో...


ధూమ్ 2 చిత్రంలో సన్ షైన్ ఎల్లో కలర్ బికినీలో బిపాసా బసు అదర గొట్టింది.

ప్లేయర్స్

ప్లేయర్స్


ప్లేయర్స్ చిత్రంలో బిపాసా బసుకు సంబంధించిన వన్ ఆఫ్‌ ది బెస్ట్ బికినీ పిక్చర్ ఇది.

ధూమ్ 2

ధూమ్ 2


ధూమ్ 2 చిత్రంలో బికినీ అందాలు ఆరబోయడానికి బిపాసా బసు చాలా కష్టపడి బరువు తగ్గింది. స్లిమ్‌గా మారి హాట్ అండ్ సెక్సీగా అభిమానులను ఆకట్టుకుంది.

English summary
Bong beauty Bipasha Basu is one of the bold actresses who has been in the news for her sensuous roles and revealing outfits. The actress who made heads turn for her in the movie Jism is now a full fledged star who has played a variety of roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu