వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

By Bojja Kumar

ముంబై: ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు ఇటు ఆన్ స్ర్కీన్ లో గానీ, అటు ఆఫ్ స్క్రీన్లోనూ కేవలం సాంప్రదాయక చీరకట్టులోనే కనిపించే చారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. ఈ తరం హీరోయిన్లు సినిమా స్ర్కిప్టు డిమాండ్ చేస్తే బట్టలు విప్పి అందాల ప్రదర్శన చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. కొందరు పబ్లిసిటీ కోసం కూడా ఇలాంటి చర్యలకు తెగబడుతున్నారు.

ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో వివాదాస్పదంగా మారిన కొన్ని సినిమాల సీన్లను ఈ కథనంలో ప్రస్తావిస్తున్నాం. ఈ వివాదాస్పద సీన్లు చేసిన వారిలో కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు. హీరోలు కూడా ఉన్నారు. పబ్లిసిటీ కోసం, సినిమా స్క్రిప్టు డిమాండ్ మేరకు ఈ జనరేషన్ స్టార్స్ ఆడమగ తేడా లేకుండా ఎలాంటి సీన్లు చేయడానికైనా వెనకాడటం లేదు.

జూలీ అనే బాలీవుడ్ సినిమాలో నేహా దూపియా నగ్నంగా నటించి వివాదస్పదంగా మారింది. బాలీవుడ్లో సెక్స్ సినిమాలకు, షారుఖ్ సినిమాలకు మాత్రమే డిమాండ్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ సినిమా 2004లో విడుదలైంది. ఈ సినిమా వివాదాస్పద పోస్టర్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అదే విధంగా 2010లో వచ్చి Dunno Y... Na Jaane Kyon అనే బాలీవుడ్ సినిమా పోస్టర్ కూడా వివాదస్పదం అయింది. ఇందులో నటించిన యువరాజ్ పరాశర్, కపిల్ శర్మ స్వలింగ సంపర్కులుగా నటించారు. అంతే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో ఇద్దరు యాక్టర్స్ మధ్య ముద్దు సీన్ సంచలనం సృష్టించింది. ఈ సినిమా కోసం ఇద్దరు నగ్నంగా ఫోజులు ఇచ్చారు.

ఇలా కాంట్రవర్సీ సినిమాలు చేసిన వారిలో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, జాన్ అబ్రహం, విద్యా బాలన్ తదితరులు ఉన్నారు...ఆ వివరాలను స్లైడ్ సోలో వీక్షిద్దాం.

వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

నేహా దూపియా నటించిన జూలీ సినిమా పోస్టర్.

వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

జాన్ అబ్రహం, ఉదితా గోస్వామి నటించిన పాప్ మూవీ పోస్టర్.

వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

విద్యాబాలన్, నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హస్మి, తుషార్ కపూర్ ‘డర్టీ పిక్చర్' పోస్టర్.

వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

మనీషా కొయిరాలా ఏక్ చోటీసీ లవ్ స్టోరీ పోస్టర్.

వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

కునాల్ ఖేము నటించిన ‘బ్లడ్ మనీ' పోస్టర్.

వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

Dunno Y... Na Jaane Kyon చిత్రంలో యువరాజ్ పరాశర్, కపిల్ శర్మ.

వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

సన్నీ లియోన్ జిస్మ్ 2 పోస్టర్.

వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

ఇషా, అమృత నటించిన ‘గర్ల్ ఫ్రెండ్' పోస్టర్.

వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

పావోలి దామ్ ‘హేట్ స్టోరీ' పోస్టర్.

వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖుర్భాన్ పోస్టర్.

వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

పూన్ పాండే ‘నిషా' మూవీ పోస్టర్.

వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

షైనీ ఆహుజా ‘సిన్స్' పోస్టర్.

వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

రోగ్ మూవీ పోస్టర్ పై ఇలెన్.

వివాదాలకు కారణమైన హాట్ పోస్టర్లు(ఫోటో ఫీచర్)

మర్డర్ 2 చిత్రంలో ఇమ్రాన్ హస్మి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X