twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రిష ఎలా చేసిందో చూసి చేసా అంతే: సమంత

    By Srikanya
    |

    రీసెంట్ గా ఏ మాయ చేసావె చిత్రంకు ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్న సమంత తనకు ఈ అవార్డు రావటానికి కారణం త్రిష అని తేల్చి చెప్పింది. ఆమె మాటల్లోనే..నేను తమిళంలో ఆమె నటించిన విన్నైతాండి వరువాయా చూసాను. అదే రోల్ ని ఉన్నదున్నట్లుగా తెలుగు లో చేసాను అంతే. ఈ క్రెడిట్ మొత్తం త్రిషకే చెందుతుంది. ఆమె అద్బుతమైన ఫెరఫార్మెన్స్ చేసింది. అలాగే గౌతమ్ మీనన్ కి స్పెషల్ ధాంక్స్ చెప్పుకుంటున్నాను..అంత మంచి పాత్రను నా చేత అంత అద్బుతంగా చేయించినందుకు అంది. ఇక సమంత ఈ చిత్రంలో జెస్సిగా కనిపించి అలరించింది. నాగచైతన్య హీరోగా చేసిన ఈ చిత్రం యూత్ ని బాగా ఆకట్టుకుంది. సమంతకు,నాగచైతన్యకు లైఫ్ ఇచ్చింది.

    English summary
    Samantha says that she saw Trisha’s performance in VTV and repriced the role. She also thanked Gautham Menon, the film’s director, for giving the character of her life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X