కత్తెర్లు లేకుండానే ‘డర్టీ పిక్చర్’ : A సర్టిఫికెట్ జారీ

సిల్క్ స్మిత జన్మదినమైన డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా సంబంధించిన స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమాలో స్మిత పాత్రను విద్యాబాలన్ పోషిస్తుండగా, నసీరుద్దీన్‌షా, తుషార్‌కపూర్, ఇమ్రాన్ హస్మీ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్‌షా ఇందులో సూపర్ స్టార్ గా వయసు మీరిన కథానాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఆయన చేసే పాత్ర సిల్మ్ స్మితతో 'సం"బంధం పెట్టుకున్న ఓ స్టార్ నటుడిది అని సినీ వర్గాల భోగట్టా.
vidya balan dirty picture silk smitha ektha kapoor విద్యా బాలన్ డర్టీ పిక్చర్ సిల్క్ స్మిత ఎక్తాకపూర్


Click it and Unblock the Notifications