సెక్సీ అందాలతో నలిపేస్తున్న వీణా మాలిక్ (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: పాకిస్థానీ భామ వీణా మాలిక్ 'డర్టీ పిక్చర్: సిల్క్ సక్కత హాట్ మగా' అనే పేరుతో కన్నడ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వీణామాలిక్ అందాల ప్రదర్శనే లక్ష్యంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రిశూల్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని వెంకటప్ప నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు అక్షయ్ వీణామాలిక్ తో రొమాన్స్ చేస్తున్నాడు. సనా ఖాన్, శ్రీనివాస మూర్తి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నాడు.
సిల్క్ స్మిత సినీ జీవితం నుండి ఇన్ స్పైర్ అయి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇది హిందీలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో రూపొందిన 'డర్టీ పిక్చర్'తో ఏ మాత్రం పోలిక ఉండదని అంటున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా విడుదలైన ఫోటోలు చూస్తుంటే ఈ చిత్రంలో వీణా మాలిక్ అందాలపై, శృంగార సన్నివేశాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు స్పష్టం అవుతోంది.
ఈ సినిమా గురించి వీణా మాలిక్ మాట్లాడుతూ... సినిమా చూసిర తర్వాత ప్రేక్షకులు అందులో తన పాత్రను మరచిపోరన్నారు. తాను హిందీ 'డర్టీ పిక్చర్'ను చూడలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అయితే అందులో నటించిన విద్యాబాలన్ కంటే తన నటన ఇంకా గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు. సిల్క్ స్మిత జీవితం గురించి చదివానని తెలిపారు. మరి ఈచిత్రంలో వీణా మాలిక్ ఏ రేంజిలో అందాలు ఆరబోసిందో... శృంగార సన్నివేశాల్లో ఎలా రెచ్చిపోయిందో స్లైడ్ షోలో వీక్షించండి.

వీణా మాలిక్ ‘డర్టీ పిక్చర్: సిల్మ్ సక్కత్ హాట్ మగా' ఫోటోలు.

వీణా మాలిక్ నటిస్తున్న తెలుగు సినిమా విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె తెలుగులో 'నగ్న సత్యం' అనే చిత్రంలో నటిస్తోంది. అనురాధా ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Click it and Unblock the Notifications