»   »  ఇది చాలా నీచం: ఘాటుగా స్పందించిన ప్రియాంక చోప్రా!

ఇది చాలా నీచం: ఘాటుగా స్పందించిన ప్రియాంక చోప్రా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగంలో ఉన్న హీరోలు, హీరోయిన్లు అందంగా కనిపించడానికి సర్జరీలు చేయించుకుంటారనే ఓ ప్రచారం ఎప్పటి నుండో ఉంది. తెలుగులో రామ్ చరణ్ మీద కూడా ఇలాంటి రూమర్ ఉంది. రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చినకొత్తలో ఉన్న లుక్, ఇపుడు లుక్ చాలా డిఫరెంటుగా ఉందని, అతడు మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడనే ఓ ఆరోపణ ఉంది. అయితే ఇలాంటి విషయాలపై స్పందించేందుకు హీరో హీరోయిన్లు దాదాపుగా ఇష్టపడరు.

ఇక రామ్ చరణ్ తో 'తుఫాన్' చిత్రంలో నటించిన ప్రియాంక చోప్రాపై కూడా....సర్జరీ చేయించుకుని ముక్కును సరిచేయించుకుందనే రూమర్ ఉంది. చాలా కాలం నుండి ఈ వార్త ప్రచారంలో ఉన్నా ప్రియాంక చోప్రా ఎప్పడూ స్పందించలేదు. ఇటీవల ఓ షోలో ఈ విషయమై ప్రియాంక నోరు విప్పింది.

నేను సినిమా పరిశ్రమలోకి రాక ముందు, నటిని కాక ముందు ఓ నిర్మాతను కలిసాను. అప్పటికి నేను మిస్ వరల్డ్ పోటీల్లో బ్యూటీ పెజెంట్ అవార్డ్ విన్నర్. అతడు నా ముక్కు అందంగా లేదని, నా బాడీ షేపు కరెక్టుగా లేదని అన్నట్లు ప్రియాంక తెలిపారు.

 ప్రియాంక ఫైర్

ప్రియాంక ఫైర్

నేను సర్జరీ చేయించుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇది నా ఒరిజినల్ ముక్కు. మహిళలు ఎలా ఉండాలో మరియు వారి బాడీ షేపులు ఎలా ఉండాలనేదాని గురించి సమాజంలో ఓ నీచమైన తప్పుడు అభిప్రాయం నెలకొనివుంది. ముఖ్యంగా బిజినెస్ లో ఉన్న మహిళలపై ఇలాంటి ఎక్కువగా ప్రచారాలు జరుగుతుంటాయి అని ప్రియాంక మండి పడ్డారు.

 కంగనపై కూడా

కంగనపై కూడా

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మీద కూడా ఇలాంటి రూమర్ ఒకటి ఉంది. గ్యాంగ్‌స్టర్ సినిమా ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి కంగనా రనౌత్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందంగా మారిందనేది ఓ ఆరోపణ.

 వాణి కపూర్

వాణి కపూర్

బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ మీద కూడా ఇలాంటి రూమర్ ఒకటి ప్రచారంలో ఉంది. ఆమె గత చిత్రాలు, ఇప్పటి ఫోటోలు కంపేర్ చేసి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది.

 శిల్పా శెట్టి

శిల్పా శెట్టి

హీరోయిన్ శిల్పా శెట్టి ముక్కు గతంలో చాలా పొడవుగా ఉండేది. తర్వాత ఆమె సర్జరీ చేయించుకుని సరిచేయించుకుందనే టాక్ ఒకటి ప్రచారంలో ఉంది.

 అనుష్క శర్మ

అనుష్క శర్మ

అనుష్క శర్మ పికె సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించింది. ఆ సమయంలో ఆమె పెదవులకు సర్జరీ చేయించుకుందనే రూమర్ ప్రచారంలోకి వచ్చింది.

 కరీనా కపూర్

కరీనా కపూర్

కరీనా కపూర్ సర్జరీ చేయించుకుని దవడ సరిచేయించుకుందని, ఇందుకోసం ఆమె చాలా కాలం సినిమాలకు దూరమైందనే రూమర్ ప్రచారంలో ఉంది.

 ఆయేషా

ఆయేషా

సూపర్ సినిమాలో నటించిన ఆయేషా టకియా స్తనాల సైజు పెంచుకునేందుకు సర్జరీ చేయించుకుందనే రూమర్ ఉంది.

 కరిష్మా కపూర్

కరిష్మా కపూర్

హీరోయిన్ కరిష్మా కపూర్ కూడా అందంగా కనిపించడానికి సర్జరీ చేయించుకుందనే రూమర్ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. కానీ ఈ రూమర్స్ మీద ఆమె ఎప్పుడూ స్పందించలేదు.

 శ్రీదేవి నోస్

శ్రీదేవి నోస్

అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఇలాంటి రూమర్స్ బారిన పడలేక తప్పలేదు. ఆమెపై కూడా నోస్ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు ఉన్నాయి.

English summary
Sridevi One of the most beautiful actress of Bollywood, Sridevi, has undergone nose surgery. You can easily spot the difference by comparing her before and after pictures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu