Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హాట్ తాప్సీ బొడ్డుకు రిజల్టు బాగా వచ్చింది...!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే చాలు ముందుగా ప్రేక్షకులు చూసేది హీరోని కాదు హీరోయిన్ ని చూస్తారు. ఆ తర్వాత హీరోయిన్ బొడ్డుపై దర్శకుడు కొట్టే పండ్లను రెప్ప కొట్టకుండా చూస్తారు. ఇలా రాఘవేంద్రరావు గారి పండ్ల దెబ్బలతో స్టార్ హీరోయిన్స్ అయినవారు చాలా మంది వున్నారు. వీరి కోవలేకో వస్తుంది తాప్పీ. రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో వచ్చిన 'ఝుమ్మందినాదం' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన తాప్పీ ఇటీవల చెన్నయ్ కి వెళ్ళింది. అక్కడ ఆమెను చూసిన ప్రేక్షకులు వెంటనే గుర్తు పడుతున్నారని, ఇది 'ఝుమ్మంది నాదం' ఫలితమేనని అంటోంది. హీరోయిన్ గా తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానం కోసం రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసిన తాప్సీ స్టిల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మసాలా పోస్టర్స్ అన్నిట్లో దర్శనమిస్తున్నాయి. ఇక ఆమె అందాలను అందంగా చూపిస్తూ...పండ్లతో ఆమె బొడ్డుపై కొట్టిన సీన్స్‌కి రిజల్టు బాగా వస్తోంది కదూ?