అర్దనగ్న అందాలతో టాప్ మోడల్స్(ఫొటో ఫీచర్)
హైదరాబాద్: మోడలింగ్ రంగం పైపై మెరుగులే కాక అందులో బోలొడెంత డబ్బు, కెరీర్, కీర్తి ఉంది. అందుకే మోడలింగ్ అంటే అమ్మాయిలు,అబ్బాయిలు ఉత్సాహం చూపిస్తూంటారు. అసలు చెప్పాలంటే...మోడల్స్ లేనిదే ఫ్యాషన్ షోలే లేవు. ఫ్యాషన్ డిజైనర్ ఎంత చక్కగా వస్త్రాలను డిజైన్ చేసినా వాటిని ర్యాంప్‌పై మోడల్స్ చక్కగా ప్రదర్శించినప్పుడే అవి పదిమంది దృష్టినీ ఆకర్షిస్తాయి.
ప్రపంచ ఫ్యాషన్ రంగంలో మోడల్సే ప్రధాన పాత్ర వహిస్తారు. ఈ నేపథ్యంలో పూర్తిగా గ్లామర్ రంగమైన మోడలింగ్‌లోకి నేడు పలువురు యువతులు ప్రవేశిస్తున్నారు. వీరిలో టాప్ నెంబర్స్ ఎప్పటికప్పుడు మారిపోతూంటాయి.
మోడల్స్ చక్కటి అవకాశాలు లభించక కొందరు తెరమరుగవుతుంటే మరికొందరు తమ టాలెంట్, అందచందాలతో నిలదొక్కుకుంటున్నారు. పైకి బాగా కనిపించే మోడలింగ్‌లోకి ప్రవేశించిన కొందరు యువతులు అవకాశాలు లభించక పెడిదోవ పడుతున్నారు. చివరికి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
మోడలింగ్‌లో రాణించేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నవారే ఈ రంగంలో నిలదొక్కుకోగల్గుతున్నారు. కొందరు యువతులు మోడలింగ్‌లో ఎటువంటి శిక్షణ లేకుండానే ప్రవేశిస్తున్నారు. కాలేజీలో చదువుకుంటున్న, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న అందమైన యువతులు కొందరు మోడలింగ్‌లోకి వస్తున్నారు. ఇక మోడల్‌కు కావాల్సిన కనీస ఎత్తు, అవసరమైన శిక్షణ, ఇతర అర్హతలు లేకుండానే వారు ఈ రంగంలోకి వచ్చేస్తున్నారు.
వీళ్లలో టాప్ మోడల్ ఎవరు..2014లో వరల్డ్ లో ఎవరు ఏలుతున్నారో..స్లైడ్ షోలో చూడండి..

Gisele Bundchen
ఈ 34 ఏళ్ల సుందరి మొదటి ప్లేసులో ఉంది. ఆమె ఈ సంవత్సరం $47 మిలియన్లు సంపాదించిందని అంటున్నారు.

Adriana Lima
సెకండ్ ప్లేసులో ఈ వయ్యారి ఉంది. ఈ విక్టోరియా సీక్రెట్ ఏంజిల్ $8 మిలియన్స్ సంపాదించింది.

Doutzen Kroes
ఈమె L'Oreal, Victoria's Secret, and H&M, Calvin Klein, Emilio Pucci, Miu Miu లతో కాంట్రాక్ట్ లో ఉంది. అది చాలు ఆమె ప్లేస్ చెప్పటానికి.

Kate Moss
ఈమె 40 సంవత్సరాల వయస్సులోనూ టాప్ మోడల్ లిస్ట్ లో ఉందంటే ఆమె ప్రతిభ అర్దం చేసుకోవచ్చు. ఆమె
$7 మిలియన్స్ సంపాదిస్తూ తనేంటో ప్రూవ్ చేసుకుంటోంది.

Miranda Kerr
ఈ ముద్దు గుమ్మ కూడా దాదాపు టాప్ గానే ఉంది. మూడో ప్లేస్ లోనే కొనసాగుతూ ...$7 మిలియన్స్ ఆదాయం ఉంది.

Liu Wen
ఆమె విక్టోరియా సీక్రెట్ లోకి ప్రవేశించిన తొలి ఆశియన్ మోడల్. అలాగే టాప్ పెయిడ్ మోడల్స్ లో మూడో స్ధానంలో ఉంది.

Kate Upton
ఈ యువ మోడల్..మిగతా వారికి మంచి కాంపిటేషన్ ఇస్తోంది. ఆమె చాలా పెద్ద కంపెనీలతో టై అప్ అయ్యి ఉంది.

Alessandra Ambrosio
ఆమె సొంతంగా డ్రస్ డిజైన్ చేసుకుంటూంటూంది. ఆమె కూడా విక్టోరియా సీక్రెట్ మోడల్ గా బాగా సంపాదిస్తోంది.

Hilary Rhoda
ఇప్పటికి నాలుగవ ప్లేసులో ఉన్న ఈ అమెరికన్ మోడల్ ...త్వరలోనే నెంబర్ వన్ పొజీషన్ కి వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు.


Click it and Unblock the Notifications











