ఐశ్వర్యరాయ్ హాటెస్ట్ కవర్ పేజీ స్టిల్స్...(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: అందాల తార ఐశ్వర్యరాయ్ విశ్వ సుందరి కిరీటం దక్కించుకుని అప్పుడే 20 ఏళ్లు గడిచిపోయింది. 1994లో ఆమె మిస్ వరల్డ్ టైటిల్ దక్కించుకుంది. గత ఇరఏళ్ల నుండి తన అందాలను ఏమాత్రం చెక్క చెరదకుండా కాపాడుకుంటూ 40 ఏళ్లు దాటినా నవయవ్వనంగా మెరిసిపోతోంది.

ఇటీవల నిర్వహించిన మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఆఫ్ ది వలర్డ్ సర్వేలో 4వ స్థానం దక్కించుకుంది. అందుకే ఇప్పటికీ పలు కార్పొరెట్ కంపెనీలు ఆమె వెంట పడుతున్నాయి. ఆమె అందాల్లో ఉన్న ఆకర్షణ వల్ల తమ ఉత్పత్తుల గిరాకీ పెరుగుతుందని ఆయా కంపెనీల ప్రతినిధులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ ఇరవై ఏళ్లలో ఇప్పటి వరకు 28 దేశీయ, అంతర్జాతీయ మేగజైన్ల కవర్ పేజీలపై హాట్ అండ్ సెక్సీగా ఐశ్వర్యరాయ్ దర్శనమిచ్చింది. అందులో హాటెస్టుగా ఉన్న ఫోటోలు కొన్నింటిపై ఓ లుక్కేద్దాం....

హాయ్! బ్లిట్జ్- 2010

హాయ్! బ్లిట్జ్- 2010

హాయ్! బ్లిట్జ్ మేగజైన్‌పై ఐశ్వర్యరాయ్ 2010 సంవత్సరంలో ఇలా హాట్ లుక్‌తో దర్శనమిచ్చింది.

వోగ్ 2011

వోగ్ 2011

ప్రముఖ మేగజైన్ వోగ్ కవర్ పేజీపై ఇప్పటి వరకు ఎంతో మంది సినీ తారలు కనిపించారు. అందులో ఐశ్వర్యరాయ్ 2011లో కనిపించిన లుక్ ఎంతో హాట్ గా ఉందనే పేరొచ్చింది.

వెర్వ్ 2009

వెర్వ్ 2009

2009లో వెర్వ్ మేగజైన్‌పై ఎరుపు రంగు డ్రెస్సులో వెరీ వెరీ హాట్‌గా దర్శనమిచ్చింది ఐశ్వర్యరాయ్.

ఎలెగంట్ లివింగ్ 2012

ఎలెగంట్ లివింగ్ 2012

ఎలెగంట్ లివింగ్ అనే మేగజైన్‌పై 2012లో ఇలా దర్శనమిచ్చింది ఐశ్వర్యరాయ్. ఆమె లుక్ అందాల యువరానిలా ఉంది కూదూ...

కాస్మోపాలిటన్

కాస్మోపాలిటన్

2009లో కాస్మోపాలిట్ మేగజైన్‌పై ఐశ్వర్యరాయ్ ఇలా అదిరిపోయే లుక్‌లో దర్శనమిచ్చింది.

హలో మేగజైన్ 2010

హలో మేగజైన్ 2010

హలో మేగజైన్ మూడో వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఐశ్వర్యరాయ్ ఇలా హాట్ లుక్‌తో దర్శనమిచ్చింది.

ఫిల్మ్ ఫేర్ 2009

ఫిల్మ్ ఫేర్ 2009

2009లోలో ఫిల్మ్ ఫేర్ మేగజైన్ కోసం ఇలా మత్తెక్కించే లుక్‌లో అభిమానుల మతి పోగొట్టింది.

ఫిల్మ్ ఫేర్ 2008

ఫిల్మ్ ఫేర్ 2008

జోధా అక్బర్ చిత్రంలో హృతిక్ రోషన్ సరసన నటించిన ఐశ్వర్యరాయ్...అలాంటి లుక్‌లోనే 2008లో ఫిల్మ్ ఫేర్ మేగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది.

అమెరికన్ వే 2006

అమెరికన్ వే 2006

ఐశ్వర్యరాయ్‌కి ఇంటర్నేషనల్‌గా కూడా మంచి గుర్తింపు ఉంది. అమెరికన్ వే మేగజైన్‌పై 2006లో ఇలా దర్శనమిచ్చింది.

హలో మేగజైన్ 2006

హలో మేగజైన్ 2006

హలో మేగజైన్ కవర్ పేజీపై 2006లో ఇలా హాట్ లుక్‌లో దర్శనమిచ్చింది ఐశ్వర్యరాయ్.

వోగ్ మేజగైన్ 2010

వోగ్ మేజగైన్ 2010

వోగ్ మేగజైన్‌పై 2010లో ఐశ్వర్యరాయ్ ఇలా తన భర్తతో కలిసి హాట్ అండ్ సెక్సీ లుక్‌లో...

ఫెమినా 2010

ఫెమినా 2010

ఫెమినా మేగజైన్ కవర్ పేజీపై 2010లో ఇలా అదిరిపోయే లుక్‌లో ఐశ్వర్యరాయ్.

సొసైటీ 2010

సొసైటీ 2010

సోసైటీ మేగజైన్ కవర్ పేజీపై ఐశ్వర్యరాయ్ ఇలా తన భర్త అభిషేక్, అత్తమామలు జయ బచ్చన్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి ఇలా దర్శనమిచ్చింది.

ఎల్ అఫీషియల్

ఎల్ అఫీషియల్

ఎల్ అఫీషియల్ మేగజైన్ 3వ వార్షికోత్సవం సందర్భంగా అందాల దేవతలా దర్శనమిచ్చింది ఐశ్వర్యరాయ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X