శృంగార రసం ఒలికిస్తున్న సౌత్ హీరోయిన్లు (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: ఈ తరం హీరోయిన్లు అందాల ఆరబోత విషయంలో సరికొత్త విధానాలు అనుసరిస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అంగాంగ ప్రదర్శనలో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. అందమైన రూపం, సన్నని నడుము, ఆకట్టుకునే ఎద అందాలతో పాటు అండర్ ఆర్మ్స్ అందాలను కూడా ప్రదర్శిస్తూ తెరపై శృంగార రసం ఒలికిస్తున్నారు. అభిమానులకు హాట్ హాట్ అనుభూతిని కలిగిస్తున్నారు.

సౌతిండియాలో ప్రస్తుతం టాప్ రేంజిలో కొనసాగుతున్న హీరోన్లంతా కూడా ఈ విషయంలో ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆడియన్స్ చేత అదరహో అనిపించుకుంటున్నారు. అందుకు సంబంధించిన హాట్ ఫోటోలను మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాం.

ఇందులో మీ అభిమాన హీరోయిన్లు కూడా ఉన్నారో..లేదో..స్లైడ్ షోలో ఓ లుక్కేయండి.

నమిత

నమిత


సౌతిండియా హీరోయిన్లలో అందాల ఆరబోత విషయంలో తనదైన ముద్ర వేస్తూ సాగుతున్న భామ భారీ అందాల భామ నమిత. ఆమె నటించిన తమిళ చిత్రం ‘ఇంద్ర విజా' చిత్రంలోనిది ఈ స్టిల్.

అనుష్క

అనుష్క


సౌతిండియా సెక్సియోస్ట్ హీరోయిన్ల లిస్టులో ముందుగా వినిపించే పేరు హీరోయిన్ అనుష్క పేరే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఫోటోయే అందుకు నిదర్శనం.

చార్మి

చార్మి


కేవలం పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రమే కాదు....అందాల ఆరబోత విషయంలోనూ చార్మి రూటే సపరేటు.

ప్రియమణి

ప్రియమణి


తెలుగు, తమిళం, కన్నడ ఇలా అన్ని సినిమా రంగంల్లోనూ గ్లామర్ బేబ్‌గా పేరు తెచ్చుకుంది హీరోయిన్ ప్రియమణి.

అంకిత

అంకిత


ఒకప్పుడు టాలీవుడ్లో తన అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన భామ హీరోయిన్ అంకిత.

మీనా

మీనా


నిన్నటి తరం హాట్ హీరోయిన్లలో అగ్రస్థానంలో కొనసాగిన వారిలో మీనా ఒకరు.

అసిన్

అసిన్


సౌతిండియాలోని తమిళం, తెలుగు సినిమా పరిశ్రమలో వరుస హిట్లతో తన హవా కొనసాగించిన హీరోయిన అసిన్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

నయనతార

నయనతార


ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హీరోయిన్‌గా హవా కొనసాగించిన నయనతార...సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్లీ తన జోరు కొనసాగిస్తోంది.

జెనీలియా

జెనీలియా


ఒకప్పుడు తన బబ్లీ పెర్ఫార్మెన్స్, ఆకట్టుకునే రూపంతో అలరించిన జెనీలియా ప్రస్తుతం రితేష్ దేశ్ ముఖ్‌ను పెళ్లాడి సినిమాలకు దూరంగా ఉంటోంది.

హన్సిక

హన్సిక


హీరోయిన్ హన్సిక తమిళం, తెలుగు చిత్రాల్లో గ్లామర్, పెర్ఫార్మెన్స్ పరంగా తన హవా కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది.

ఇలియానా

ఇలియానా


సౌతిండియాలో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన ఇలియానా....ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు చేస్తూ అక్కడ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.

కాజల్

కాజల్


సౌతిండియా అగ్ర హీరోయిన్ల జాబితాలో కొనసాగుతున్న వారిలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకరు. ఆకట్టుకునే ఆర్మ్ పిట్ అందాలు ఆమె సొంతం.

మమతా మోహన్ దాస్

మమతా మోహన్ దాస్


మల్లు బేబ్ మమతా మోహన్ దాస్ తన హాట్ ఆర్మ్ పిట్ అందాలు ప్రదర్శిస్తున్న దృశ్యం.

త్రిష

త్రిష


హీరోయిన్ త్రిష తన హాట్ ఆర్మిపిట్ అందాలు ప్రదర్శిస్తున్న దృశ్యం.

తమన్నా

తమన్నా


హీరోయిన్ తమన్నా తన హాట్ ఆర్మ్ పిట్ అందాలు ప్రదర్శిస్తున్న దృశ్యం.

తాప్సీ

తాప్సీ


సౌతిండియా హాట్ హీరోయిన్ తాప్సీ తన ఆర్మ్ పిట్ అందాలు ప్రదర్శిస్తున్న దృశ్యం.

శ్రీయ

శ్రీయ


హీరోయిన్ శ్రీయ తన హాట్ ఆర్మ్ పిట్ అందాలు ప్రదర్శిస్తున్న దృశ్యం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X