For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రం,ఉత్తమ పాత్ర
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రంగా 'ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్' ట్రయాలిజీ ఎంపికైంది. జేఆర్ఆర్ టోల్కీన్ రచించి, పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. గ్లాడియేటర్, బ్రోక్బాక్ మౌంటెన్, ది డార్క్‌నైట్ లాంటి చిత్రాలన్నింటినీ తోసిరాజని ఈ ఘనత సాధించింది. 2004లో విడుదలైన రాపర్ కేన్ వెస్ట్ తొలి ఆల్బమ్ 'ది కాలేజ్ డ్రాపౌట్' బెస్ట్ ఆల్బమ్‌గా ఎంపికైంది. ది బ్లూప్రింట్, కిడ్ ఎ లాంటి వాటిని ఇది అధిగమించింది. ఓవరాల్ అవార్డును మాత్రం హారీ పోటర్ ఎగరేసుకుపోయాడు. ఈ పాత్ర ఈ దశాబ్దపు ఉత్తమ పాత్రగా ఎంపికైంది. ఈ ఎంపికను టాప్ ఎంటర్టైన్మెంట్ వీక్లీ నిర్వహించిన పోల్ ద్వారా జరిగింది. అలాగే ఈ పోల్ ద్వార్ ఈ దశాబ్దపు వంద గొప్ప ఆల్బమ్ లు, పాటలు, సినిమాలు, టీవీ షోలు, ఎరిసోడ్స్, ట్రెండ్స్, పాత్రలు,పుస్తకాలు, స్టార్స్ ని ఎంపిక చేయటం జరిగింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: హాలీవుడ్ దశాబ్దపు ఉత్తమ చిత్రం ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్ గ్లాడియేటర్ బ్రోక్బాక్ మౌంటెన్ ది డార్క్‌నైట్ ది బ్లూప్రింట్ కిడ్ ఎ the lord of the rings gladiator the dark night
Story first published: Tuesday, December 8, 2009, 13:58 [IST]
Other articles published on Dec 8, 2009