twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రం,ఉత్తమ పాత్ర

    By Srikanya
    |

    ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రంగా 'ద లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌' ట్రయాలిజీ ఎంపికైంది. జేఆర్‌ఆర్‌ టోల్‌కీన్‌ రచించి, పీటర్‌ జాక్సన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. గ్లాడియేటర్‌, బ్రోక్‌బాక్‌ మౌంటెన్‌, ది డార్క్‌నైట్‌ లాంటి చిత్రాలన్నింటినీ తోసిరాజని ఈ ఘనత సాధించింది. 2004లో విడుదలైన రాపర్‌ కేన్‌ వెస్ట్‌ తొలి ఆల్బమ్‌ 'ది కాలేజ్‌ డ్రాపౌట్‌' బెస్ట్‌ ఆల్బమ్‌గా ఎంపికైంది. ది బ్లూప్రింట్‌, కిడ్‌ ఎ లాంటి వాటిని ఇది అధిగమించింది. ఓవరాల్‌ అవార్డును మాత్రం హారీ పోటర్‌ ఎగరేసుకుపోయాడు. ఈ పాత్ర ఈ దశాబ్దపు ఉత్తమ పాత్రగా ఎంపికైంది. ఈ ఎంపికను టాప్ ఎంటర్టైన్మెంట్ వీక్లీ నిర్వహించిన పోల్ ద్వారా జరిగింది. అలాగే ఈ పోల్ ద్వార్ ఈ దశాబ్దపు వంద గొప్ప ఆల్బమ్ లు, పాటలు, సినిమాలు, టీవీ షోలు, ఎరిసోడ్స్, ట్రెండ్స్, పాత్రలు,పుస్తకాలు, స్టార్స్ ని ఎంపిక చేయటం జరిగింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X