For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనసూయ ఎదపై టాటూ.. ఓపెన్ చేసి చూపించిన హాట్ బ్యూటీ.. సీక్రెట్ రివీల్

|

హాట్ యాంకర్ కాదు కాదు యాక్టర్ అనసూయ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ బ్యూటీ ఎవరు అంటే ముందుగా ఈమె పేరే చెబుతారు ఎవ్వరైనా. యాంకర్‌గా బుల్లితెరపై, నటీమణిగా వెండితెరపై అనసూయ జోరు మామూలుగా లేదు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో యమ యాక్టీవ్ గా మారింది అనసూయ. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా అనసూయ షేర్ చేసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎదపై టాటూ.. అబ్బో! ఏమి అందం

ఎదపై టాటూ.. అబ్బో! ఏమి అందం

ఇన్నాళ్లు ఆమె షేర్ చేసిన హాట్ లుక్స్ ఒకెత్తయితే, తాజాగా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన పిక్స్ మరో ఎత్తు. ఎందుకంటే.. ఈ ఫొటోల్లో అనసూయ ఎదపై ఉన్న టాటూ ఫుల్లుగా ఫోకస్ అవుతోంది. అనసూయ అందాలను ఆ టాటూ రెట్టింపు చేసి చూపిస్తోంది. దీంతో నెట్టింట ఇట్టే వైరల్‌గా మారాయి ఈ పిక్స్. ఇవి చూసిన నెటిజన్లు అబ్బో! ఏమి అందం.. ఎలాగని వర్ణించగలం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకీ ఆ టాటూ అర్ధమేంటో తెలుసా..

ఇంతకీ ఆ టాటూ అర్ధమేంటో తెలుసా..

అనసూయ ఎదపై కనిపిస్తున్న ఆ టాటూ బాగానే ఆకర్షిస్తోంది సరే.. ఇంతకీ ఆ టాటూలో రాసి ఉంది ఏంటో తెలుసా.. అదేనండీ ఆమె భర్త శశాంక్ భరద్వాజ్ ముద్దుపేరు నిక్కీ. ఈ విషయం గతంలో అనసూయనే స్వయంగా వెల్లడించింది.

అనసూయ హుషారు.. కుర్రకారు బేజారు

అనసూయ హుషారు.. కుర్రకారు బేజారు

బుల్లితెర, వెండితెర, ఇంటర్నెట్ ఎక్కడ చూసినా అనసూయ యమ హుషారుగా దర్శనమిస్తోంది. తన పదునైన అందాలతో కుర్రకారును మాయ చేసేస్తోంది. ఎప్పటికప్పుడు అనసూయ పోస్ట్ చేస్తున్న ఫోటో షూట్స్ చూసి యువత బేజారవుతోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

జోరుగా అనసూయ ప్రయాణం

జోరుగా అనసూయ ప్రయాణం

వెండితెరపై జోరుగా సాగిపోతున్న అనసూయ ప్రయాణం లేడీ ఓరియెంటెడ్ సినిమా 'కథనం' వరకు వచ్చింది. ఆగస్టు 9వ తేదీన అనసూయ 'కథనం' విడుదల కానుంది. ఇప్పటిదాకా కనిపించని డిఫరెంట్ రోల్.. పైగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించనుంది అన‌సూయ‌. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన 'కథనం' మూవీ అనసూయ వెండితెర ప్రయాణాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని అంటున్నారు దర్శకనిర్మాతలు.

'కథనం' మూవీ విశేషాలు

'కథనం' మూవీ విశేషాలు

అనసూయ లీడ్ రోల్‌లో తెరకెక్కింది 'కథనం' మూవీ. రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా నిర్మాతలుగా వ్యవహరించారు. ది గాయ‌త్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ పతాకాలు సంయుక్తంగా సమర్పించాయి. చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం అందించగా స‌తీష్ ముత్యాల‌ సినిమాటోగ్రఫీ చేశారు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌,జ్యోతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

నాగార్జునతో అనసూయ క్లాష్

నాగార్జునతో అనసూయ క్లాష్

నాగార్జున కొత్త సినిమా మన్మథుడు 2 కూడా ఆగస్టు 9వ తేదీనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాగార్జున, అనసూయ మధ్య క్లాష్ ఏర్పడనుందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ చూడబోతున్నామని చెప్పుకున్నారు. కానీ ఈ ఇష్యు పై ఇటీవలే స్పంచించిన అనసూయ.. నాగార్జున లాంటి పెద్ద హీరోతో తనకు పోటీ లేదని తేల్చిచెప్పింది. పైగా మన్మథుడు 2 ట్రైలర్ బాగుందని పొగడ్తల వర్షం కురిపిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పింది.

English summary
Anasuya Bharadwaj playing leed role in her latest movie Kathanam. This movie will release on August 9th. Officially announced by film unit. Now she posted her glamarous photos in social media.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more