డబ్బింగ్ సినిమాలతో డబ్బు: తమ్మారెడ్డి
గతంలో వచ్చిన సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా టాన్స్‌పోర్టర్స్ చిత్ర హీరో జాసన్ స్ట్రాటన్ కథానాయకుడిగా హాలీవుడ్‌లో విజయవంతమైన 'ది మెకానిక్" చిత్రాన్ని సాయిదేవా క్రియేషన్స్ సంస్థ 'మెకానిక్"పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. పి.వి.నరసింహ, నవీన్ ఠాగూర్ నిర్మాతలు. నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తమ్మాడ్డి భరద్వాజ మాట్లాడుతూ 'గతంలో ఈ చిత్ర దర్శకుడు రూపొందించిన చిత్రాలు హాలీవుడ్‌లో పెద్ద విజయాల్ని సాధించాయి. మనం డబ్బింగ్ సినిమాలు వద్దంటున్నాం. కానీ ఆ సినిమాలే ఆడుతున్నాయి. నిర్మాతపూవ్వరూ కమిట్‌మెంట్‌తో సినిమాలు చేయటం లేదు. ఒకే తరహా మూస చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాల విజయాల శాతం చూస్తుంటే డబ్బింగ్ సినిమాలదే పై చేయిగా వుంది" అన్నారు.
tammareddy bharadwaj the mechanic transporters ది మెకానిక్ ట్రాన్స్ పోర్టర్స్ సాయిదేవా క్రియేషన్స్ తమ్మారెడ్డి భరద్వాజ


Click it and Unblock the Notifications