చుట్టూ అమ్మాయిలతో హీరో రామ్...

కరుణాకరన్ తో వర్క్ చేయాలన్నది తన డ్రీమ్..అంటూ సినిమా ప్రారంభోత్సవం నాడే చెప్పిన రామ్, కరుణాకరణ్ తో వర్క్ చేస్తోంటే అస్సలు టైమ్ తెలియదని చెప్పుకొచ్చాడు తాజాగా ఓ సందర్భంలో. 'కందిరీగ" మాస్ సినిమా అయితే, 'ఎందుకంటే ప్రేమంటే" క్లీన్ లవ్ ఎంటర్ టైనర్ అనీ, ఆన్ స్క్రీన్ తమన్నాతో రొమాన్స్ సూపర్బ్ గా వర్కవుట్ అవుతుందని రామ్ చెప్పుకొచ్చాడు. ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వేసవిలో ఈచిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











