అందుకే ఆ హీరోని సానియా వదిలించుకుంది

అంతేగాక షాహిద్ కి బాగా దగ్గర వారితో ఆమెకు చెప్పించాడుట. దాంతో సానియా అన్ని విషయాల్లో నమ్మి,గురువు గా భావించే మహేష్ చెప్పటంతో వెంటనే షాహిద్ కి బై చెప్పటానికి నిర్ణయించుకుంది. అయితే ఆ నిర్ణయం వాయిదా వేయిద్దని మహేష్ పట్టపట్టి షాహిద్ కి ఇంక కలవొద్దని ఎస్.ఎమ్.ఎస్.మెసేజ్ ఇప్పించాడు. అయితే ఈ విషయం తెలియని షాహిద్ చాలా వర్రీ అయ్యాడు. కానీ కొద్దిరోజులకు అసలు విషయం బయిటపడింది.దాంతో అతను చిర్రెత్తి పోయి అందరితో ఈ విషయం చెప్పి మహేష్ ని తిడుతున్నాడు. అది సంగతి


Click it and Unblock the Notifications











