అప్పుడే షామిలీ మొదలెట్టిందా?

అయితే ఆమె తండ్రి ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. దానికి కారణం ఆమెకు హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే పరిశ్రమనుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలని దర్శక, నిర్మాతలు తలపట్టుకుకూర్చున్నారు. ఇలా అయితే ఆమె కెరీర్ పెద్దగా ముందుకు వెళ్ళకపోవచ్చునని కామెంట్స్ వినపడుతున్నాయి. చిన్నప్పుడే నేషనల్ అవార్డు పొందిన షామిలీ కి వెండితెర, నిర్మాత, దర్శకులు కొత్త కావచ్చును గానీ ఇప్పుడు హీరోయిన్ గా స్టేచర్ పెర్గింది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications











