»   » చైతూకి సంబంధించిన వార్త నిజం కాదు. అలాంటివి నమ్మకండి.. నాగార్జున

చైతూకి సంబంధించిన వార్త నిజం కాదు. అలాంటివి నమ్మకండి.. నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన కుమారుడు నాగ చైతన్య కోసం ఓ మాస్ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీనుని తీయమన్నానంటూ మీడియాలో వార్తను అక్కినేని నాగార్జున ఖండించారు. ఆ వార్తలో వాస్తవం లేదని ఆయన వివరణ ఇచ్చారు. అది కేవలం గాసిప్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

There is no truth in that news, says Nagarjuna.

నాగచైతన్య తదుపరి సినిమా కోసం దర్శకుడు బోయపాటి శ్రీనును కథ రెడీ చేయమని నాగార్జున అడిగినట్టు, అందుకోసం బోయపాటికి రూ.12 కోట్లు పారితోషికంగా నాగ్‌ ఇవ్వనున్నారనే వార్తలు పలు వెబ్‌సైట్లలో వచ్చాయి. ఆ వార్తలను నాగార్జున ఖండించారు. ఆ వార్తకు నాగార్జున ట్విట్టర్‌లో స్పందిస్తూ.. 'అది నిజం కాదు' అని ట్వీట్‌ చేశారు.

English summary
There is a news in the media that Director Boyapati Srinu is getting ready a mass subject for Naga Chaitanya. This news become viral in social media. In this situation, Nagarjuna condemned the news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu