పవన్ కళ్యాణ్ కమిటయిన నెక్స్ట్ ప్రాజెక్టులు ఇవే...
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై జయంత్ దర్సకత్వంలో ఖుషీ..ఖుషీగా అనే చిత్రం చేస్తున్నారు. బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కిది రీమేక్. పవన్ సరసన త్రిష ఈ చిత్రంలో చేస్తోంది. అలాగే సింగీతం శ్రీనివాసరావు దర్సకత్వంలో జీసస్ క్త్రైస్ట్ అనే చిత్రం ప్రారంభమయింది. అందులో పవన్ కీలకపాత్ర చేస్తున్నారు. జెరూసలంలో షూటింగ్ కి హాజరయి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సింగీతం గారు చెప్పిన ట్రాఫిక్ జామ్ కథ నచ్చి పవన్ ఆ సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆ తర్వాత వివి వినాయిక్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించే చిత్రం చేస్తారు. వీటి తర్వాత తమిళ భిళ్లా దర్సకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వంలో ఓ చిత్రం పవన్ కమిటయ్యారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్న ప్రాజెక్టులు ఇవి మాత్రమే.
పవన్ కళ్యాణ్ పులి ఖుషీ ఖుషీగా జయంత్ సింగీతం వివి వినాయిక్ vv vinayak pawan kalyan puli khushiga jayanth singeetham


Click it and Unblock the Notifications