»   » ఏలే లక్షణాలు కనపడుతున్నాయి: శ్రీదేవి పెద్ద కూతురు ఓ రేంజిలో రచ్చ (ఫొటోలు)

ఏలే లక్షణాలు కనపడుతున్నాయి: శ్రీదేవి పెద్ద కూతురు ఓ రేంజిలో రచ్చ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: పులి కడుపున పులే పుట్టినట్లు, అందెగత్తె కడుపున అందగత్తె పుడుతుంది. పోలీక కొంచెం ఓవర్ గా అనిపించినా శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ ని చూస్తే మీరూ అందే మాట అంటారు. ఆమె అందాన్ని చూసిన బాలీవుడ్...ఎప్పుడెప్పుడు తెరంగ్రేటం చేస్తుందా అని ఎదురుచూస్తూ ,శ్రీదేవి ఏ సినీ ఫంక్షన్ కు వెళ్లినా అదే ప్రశ్న అడుగుతున్నారట. అతిశయోక్తి అనిపించినా ఇక్కడ మేం ఇస్తున్న ఫొటోలు చూస్తే మీరు ఆ మాట నిజమే అని ఒప్పుకుంటారు.

  రీసెంట్ గా జాహ్నవి కపూర్ తన కుటుంబంతో కలిసి జార్జియాలో కనపడింది. ఓ లీడింగ్ వెబ్ సైట్ లో చెప్పిన దాని ప్రకారం.. బోని కపూర్ తన భార్య శ్రీదేవి ప్రధాన పాత్రలో మామ్ అనే ఓ సినిమాని ప్రారంభించాడు. అందులో ఓ 18 సంవత్సరాల అమ్మాయికు స్టెప్ మదర్ అంటే సవితి తల్లి గా శ్రీదేవి కనిపించనుంది. ఆ షూటింగ్ నిమిత్తం జార్జియా వెళ్ళారు.

  ఆ షూటింగ్ ..కపూర్ ఫ్యామిలీకు వెకేషన్ గా మారింది. షూటింగ్ పూర్తగానే సరదాగా గడిపేవారట. ముఖ్యంగా జాహ్నవి, ఖుషి లు తమ తల్లి తండ్రులతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారట.

  తన ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, ఖుషి, భర్త బోనీ కపూర్‌తో జార్జియాలో విహరిస్తోంది. అక్కడి సుమనోహర దృశ్యాలను కుటుంబ సభ్యులతో కలిసి వీక్షిస్తోంది. ఈ సందర్భంగా ఆమె అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది.

  మరో ప్రక్క కరుణ్ జోహార్..తన తదుపరి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో ఆమెను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఈ విషయమై శ్రీదేవి, కరుణ్ జోహార్ మధ్య సీక్రెట్ మీటింగ్ జరిగిందని చెప్తున్నారు.

  గతంలో జాహ్నవిని సౌత్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే శ్రీదేవి వాటిని ఖండించింది. ఆమె ప్రస్తుతం తన స్టడీస్ మీద కాన్సర్టేట్ చేయమని శ్రీదేవి స్ట్రిక్ట్ గా చెప్పిందట. మరి జాహ్నవి ఏమంటుందో చూడాలి.

  స్లైడ్ షోలో జాహ్నవి లేటెస్ట్ ఫొటోలు

  సరైన ప్రాజెక్టుతో

  సరైన ప్రాజెక్టుతో

  జాహ్నవిని సరైన ప్రాజెక్టుతో లాంచ్ చేయాలని శ్రీదేవి భావిస్తోంది.

  స్టార్ డమ్ ముఖ్యంకాదు

  స్టార్ డమ్ ముఖ్యంకాదు

  శ్రీదేవి తన కుమార్తె కు ముందు స్టార్ డమ్ కాదు నటిగా ప్రూవ్ చేసుకుంటే బావుంటుందని భావిస్తోందిట

  కథలు

  కథలు

  జాహ్నవి కోసం శ్రీదేవి ఇప్పటికే చాలా కథలు విన్నదట

  యూత్ ఎంటర్టైనర్

  యూత్ ఎంటర్టైనర్

  తన కుమార్తె కోసం శ్రీదేవి ..యూత్ ఎంటర్టైనర్ ని ఎంపిక చేయాలనుకుంటోంది

  కూతురుకి నచ్చదట

  కూతురుకి నచ్చదట

  అయితే తల్లి ఎలాంటి కథ ఓకే చేస్తుందో అని భయపడుతోందిట

  రీమేక్

  రీమేక్

  తను ఆ రోజుల్లో చేసిన చిత్రాన్ని రీమేక్ చేయాలని శ్రీదేవి భావిస్తోందిట

  సొంత బ్యానర్ వద్దు

  సొంత బ్యానర్ వద్దు

  తన సొంత బ్యానర్ లో సినిమా చెయ్యాలని బోనీ కపూర్ భావించలేదట

  బయిట బ్యానర్ ద్వారా

  బయిట బ్యానర్ ద్వారా

  తొలి చిత్రం బయిట బ్యానర్ లో చేస్తే ఆ గుర్తింపే వేరు అని బోని బావిస్తున్నాడట

  కరుణ్ జోహార్

  కరుణ్ జోహార్

  జాహ్నవి లాంచింగ్ కు కరుణ్ జోహార్ ప్రయత్నాలు చేస్తున్నాడట

  పబ్లిసిటీ

  పబ్లిసిటీ

  తమ కుమార్తె తొలి చిత్రం హిట్, ఫట్ కన్నా..రిలీజైందని అందరికీ తెలిసేలా భారీ పబ్లిసిటీ శ్రీదేవి కోరుకుంటోందిట

  గెస్ట్ గా

  గెస్ట్ గా

  తన కుమార్తె సినిమాలో తను కావాలంటే గెస్ట్ గా కనిపిస్తానని హామీ ఇస్తోందిట శ్రీదేవి.

  కంగారు వద్దు

  కంగారు వద్దు

  తన కుమార్తె దగ్గరకు కొన్ని డైరక్ట్ గా ఆఫర్స్ వస్తున్నాయట. కంగారుపడి ఓకే చేయవద్దని చెప్తోందిట

  రైట్ ఛాయిస్

  రైట్ ఛాయిస్

  తన కుమార్తె లో నటిని బయిటకు తీసే కథ కావాలని శ్రీదేవి పదే పదే చెప్తోందిట

  అవగాహన

  అవగాహన

  జాహ్నవి ..ఇప్పటికే సినిమాకు సంభందించిన పలు శాఖలపై పూర్తి అవగాహన ఉందిట

  ట్రైనింగ్

  ట్రైనింగ్

  అవసరం అనుకుంటే తన కుమార్తెని ఇతర దేశాలకు పంపి నటనలో ట్రైనింగ్ ఇద్దామని భావిస్తోందిట

  అయితే తమ సంరక్షణలోనే

  అయితే తమ సంరక్షణలోనే

  బయిటకు వదిలితే కెరీర్ లో ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి శ్రీదేవి తన సంరక్షణలోనే ఏమైనా జరగాలని భావిస్తోందిట

  సౌత్ పైనా కన్ను

  సౌత్ పైనా కన్ను

  కమల్ కూతురు శృతిలాగ సౌత్ లో సూపర్ స్టార్ అయినా చాలు అనే భావనలో ఉందిట

  కష్టపడాలంటోంది

  కష్టపడాలంటోంది

  స్టార్ డమ్ ఉట్టినే రాదని, అందుకనే బాగా కష్టపడాల్సిందే అని జాహ్నవికు నూరి పోస్తోందిట

  అప్పటి నిర్మాతలు

  అప్పటి నిర్మాతలు

  శ్రీదేవితో పరిచయమున్న నిర్మాతలు చాలా మంది జాహ్నవి ని లాంచ్ చేస్తామని ఉవ్విళ్లూరుతున్నారట

  వెయిటింగ్

  వెయిటింగ్

  బాలీవుడ్ వారసలు లాంచింగ్ కు వారి సరసన ఆమెను నటింపచేయాలని శ్రీదేవి భావిస్తోందిట

  ఫొటోలు

  ఫొటోలు

  ఈ లోగా శ్రీదేవి మరో ప్రక్క తన కుమార్తెకు సంభందించిన ఫొటోలను పీఆర్వోల ద్వారా బయిటకు పంపుతోంది

  సోషల్ మీడియాలో

  సోషల్ మీడియాలో

  శ్రీదేవి కుమార్తె జాహ్నవి కు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ ఉంది

  తొలి సినిమాకే క్రేజ్

  తొలి సినిమాకే క్రేజ్

  తొలి సినిమాకు ఓ రేంజిలో క్రేజ్,ఓపినింగ్స్ రావాలంటే ఎప్పుడూ మీడియాలో తమ కుమార్తె పేరు నలగాల్సిందే అని శ్రీదేవి భావిస్తోందంటున్నారు.

  English summary
  Sridevi's daughter Jhanvi Kapoor would be so gorgeous. Jhanvi is blessed with a very pretty face and is very charming. She is the perfect combination of hot and cute. And these stunning pictures of Jhanvi Kapoor prove that she is the hottest star kid in Bollywood right now. So, click on VIEW PHOTOS to see Jhanvi's pictures and we bet you will love them!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more