»   » సెక్సీ ఫిగర్, అక్క సపోర్టు కూడా ఉంది.. (ఫోటోస్)

సెక్సీ ఫిగర్, అక్క సపోర్టు కూడా ఉంది.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆల్రెడీ బాలీవుడ్లో కత్రినా కైఫ్ అందగత్తెగా పేరు తెచ్చుకుంది. తొలి నాళ్లలో ఆమెకు నటన పరంగా తక్కవ మార్కులు పడ్డా తర్వాత మెచ్యూర్ అయింది. ఇపుడు అందం, నటనతో బాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది కత్రినా కైఫ్. సినిమాల్లోకి రాక ముందు కత్రినా మోడలింగ్ చేసింది.

ఇపుడు కత్రినా కైఫ్ చెల్లెలు ఇసబెల్లె కైఫ్ కూడా అదే దారిలో నడుస్తోంది. అందం విషయంలో ఆమె కత్రినాకు ఏ మాత్రం తీసి పోకుండా హాట్ అండ్ సెక్సీ లుక్ తో అదరగొడుతోంది. తాజాగా విడుదలైన ఇసబెల్లె కైఫ్ ఫోటోస్ నెటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి. అవకాశం వస్తే ఆమె కూడా సినిమా రంగంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read: ఫుల్ సెక్సీ : కత్రినా కైఫ్ పర్శనల్ ఆల్బమ్ ( ఫొటోలు)

ఆసక్తికర విషయం ఏమిటంటే... ఇసబెల్లె కైఫ్ న్యూయార్క్ లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకుంది. ఇదే ఇనిస్టిట్యూట్‌లో కత్రినా కైఫ్ మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ కూడా నటనలో శిక్షణ తీసుకున్నాడు. అమ్మడు జోరు చూస్తుంటే కత్రినా అండదండలతో బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Also Read: సెక్సీ సోయగాలతో మత్తెక్కిస్తున్న కత్రినా కైఫ్ (వీడియో)

తన చెల్లిని బాలీవుడ్లో లాంచ్ చేసేందుకు కత్రినా కైఫ్ ఇండస్ట్రీలో తనకు సన్నిహితులైన సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ హెల్ప్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఎప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందనే దానిపై క్లారిటీ లేదు. అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ తో కలిసి ఇసబెల్లె కైఫ్ ఓ షార్ట్ ఫిల్మ్ లో నటిస్తున్నట్లు కూడా ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ ఇంత వరకు బయటకు రాలేదు.

అయితే ఇసబెల్లె కైఫ్ అంద చందాలు, ఆమె సెక్సీ యాటిట్యూడ్, కిల్లర్ లుక్స్ చూసిన సినీ విశ్లేషకులు మాత్రం భవిష్యత్తులో ఆమె బాలీవుడ్లో రాణించే అవకాశం ఉందని అంటున్నారు. స్లైడ్ షోలో ఇసబెల్లో కైఫ్ హాట్ ఫోటోస్...

కత్రినా అండ

కత్రినా అండ

కత్రినా అండ ఉంది కాబట్టి బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం ఇసబెల్లెకు పెద్ద కష్టం ఏమీ కాదని టాక్.

త్వరలో..

త్వరలో..

త్వరలోనే ఇసబెల్లె కైఫ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది.

అందం

అందం

కత్రినా మాదిరిగానే ఇసబెల్లె కైఫ్ కూడా కత్తిలాంటి అందగత్తె.

సెక్సీ పిగర్

సెక్సీ పిగర్

ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగల సెక్సీ ఫిగర్ ఇసబెల్లె కైఫ్ సొంతం...

మోడలింగ్

మోడలింగ్

ప్రస్తుతం మోడలింగ్ రంగంలో బిజీగా గడుపుతోంది ఇసబెల్లె కైఫ్.

మూగ జీవాలంటే ప్రేమ

మూగ జీవాలంటే ప్రేమ

ఇసబెల్లె కైఫ్ కు మూగ జీవాలంటే ఎనలేని ప్రేమ

విదేశీ లుక్

విదేశీ లుక్

కత్రినా లుక్ మన ఇండియన్ లానే ఉంటుంది. కానీ ఇసబెల్లె లుక్ మాత్రం విదేశీయురాలి మాదిరి కనిపిస్తుంది.

కారణం అదేనా?

కారణం అదేనా?

ఇసబెల్లె కైఫ్ లుక్ విదేశీయురాలి మాదిరిగా ఉండటం వల్లనే ఆమెకు అవకాశాలు రావడం లేదని అంటున్నారు.

హ్యాపీ లైఫ్

హ్యాపీ లైఫ్

ప్రస్తుతం ఇసబెల్లో మెడలింగ్ రంగంలో బాగా సంపాదిస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది.

డబ్బు సంపాదన

డబ్బు సంపాదన

బాలీవుడ్లో క్లిక్ అయితే సంపాదన బావుటుందనే ఉద్దేశ్యంతోనే ఆమె ఇటు వైపు వచ్చే ప్రయత్నం చేస్తోందట.

ఇసబెల్లె కైఫ్

ఇసబెల్లె కైఫ్

కత్రినా కైఫ్ సోదరి ఇసబెల్లె కైఫ్

English summary
Katrina Kaif is already famous for her gorgeous looks in Bollywood but if you see her sister Isabelle Kaif's pictures, you will realise that she is even hotter than her sister Kat. So, what are you waiting for, click on View Photos and see Isabelle's stunning pics!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu