Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అదే తెగింపు: పూజా బేడీ కూతురు కూడా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ (ఫోటోస్)
హైదరాబాద్: ఇండియాలో ఇపుడు బికినీలు, ముద్దు సీన్లు, కండోమ్ యాడ్లలో హీరోయిన్లు నటించడం సర్వసాధారణం అయింది కానీ.... పాతికేళ్ల క్రితం పరిస్థితి వేరు. అలాంటి కాలంలోనే మోడల్ గా సంచలనం క్రియేట్ చేసింది పూజా బేడీ. 1991లో పూజా బేడీ నటించిన ఓ కండోమ్ ప్రకటన కూడా అప్పట్లో ఓ సెన్సేషన్. కాంట్రవర్సీకి కూడా కారణం అయింది. అందాల ఆరబోత పరంగా, స్కిన్ షో పరంగా కూడా పూజా బేడీ తెగింపు అప్పట్లో దేశ ప్రజలను ముక్కున వేలేసుకునేలా చేసాయి. ఆ కాలంలో పరిస్థితి అలా ఉండేది.
ఇపుడు పూజా బేడీ కూతురు అలియా ఇబ్రహీం కూడా అవే పోలికలు వచ్చాయి. ఇంకా టీనేజీలోనే ఉన్న ఈ పాప...త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. అయితే ఇంకా సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వక ముందు సోషల్ మీడియాలో తన అందాలతో సునామీ క్రియేట్ చేస్తోంది అలియా. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆమె తరచూ పోస్టు చేస్తున్న ఫోటోలు పూజా బేడీ, ఇతర బాలీవుడ్ స్టార్ల పిల్లల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనడానికి అద్దం పడుతున్నాయి.
సోషల్ మీడియాలో ఆమెకు అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. నెక్ట్స్ జనరేషన్ స్టార్స్‌గా తెరంగ్రేటం చేయబోతున్న ఈ సెలబ్రిటీ కిడ్స్ సినిమాల్లోకి అడుగు పెట్టక ముందు నుండే తమకంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆరాట పడుతున్నారు. తమ అందాల ప్రదర్శనకు సోషల్ మీడియాను వేదిక వాడుకుంటున్నారు.

అలియా
అలియా ఇబ్రహీం 1997లొ జన్మించింది. గతేడాదే ఆమె మేజర్ అయింది. అందుకు సంబంధించిన బర్త్ డే పార్టీని గ్రాండ్ గా నిర్వహించారు.

మేజర్ అయ్యాక...
మేజర్ అయ్యాక అలియాకు మరింత ఫ్రీడం లభించినట్లయింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది.

ఇది సాధారణమే...
టీనేజీలో ఉన్న అమ్మాయిలు తమ అందాన్ని ప్రదర్శించాలని ఆరాట పడటం సర్వసాధారణమే.

ఫ్యాషన్
ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్స్ ట్రై చేయడం అంటే అలియాకు చాలా ఇష్టం.

ఫ్రెండ్స్, పార్టీలు..
ఫ్రెండ్స్, పార్టీలు అంటూ ఈ మధ్య అలియా చాలా హడావుడి చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటోంది.

త్వరలో సినిమా రంగంలోకి.
అలియా ఇబ్రహీం త్వరలో సినిమా రంగంలోకి అడుగు పెట్టబోతోంది.

మోడలింగ్
ప్రస్తుతం అలియా మోడలింగ్ లో శిక్షణ తీసుకుంటోంది.

మొదట..
మొదట మోడలింగ్ రంగంలో నిలదొక్కుకున్న తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటోంది.

పార్టీ గర్ల్
అలియా ఇబ్రహీంను ఆమె ఫ్రెండ్స్ పార్టీ గర్ల్ అని పిలుస్తుంటారు. ఇలాంటి వాటిలో అలియా చాలా ఉత్సాహంగా పాల్గొంటుందట.

విదేశాల్లో..
అలియా ఉన్నత విద్యను విదేశాల్లో అభ్యసించబోతోందని తెలుస్తోంది.

ఫన్నీ పిక్
అలియా సోషల్ మీడియాలో ఇలా ఫన్నీ పిక్స్ పోస్టు చేస్తుంటుంది.

డేరింగ్
అలియా డేరింగ్ గర్ల్ కూడా.... అందుకు ఈ ఫోటోనే నిదర్శనం.

లవ్లీ గర్ల్
అలియా తన స్నేహితులతో చాలా క్లోజ్ గా ఉంటుంది. ఒక్కోసారి మనం వారే ఈమె బాయ్ ఫ్రెండేమో? అని భావించేలా..

సెక్సీ ఫిజిక్
అలియా ఇబ్రహీంకు అందం మాత్రమే కాదు.... ఆకట్టుకునేలా సెక్సీ ఫిజిక్ కూడా ఉంది.

బోల్డ్ అండ్ బ్యూటిఫుల్
అలియా ఇబ్రహీం బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనం.

హై ప్రొఫైల్
అలియా ఇబ్రహీం లాంటి హై ప్రొఫైల్ సెలబ్రిటీ కిడ్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ ఫోటోలు చూసి అర్థం చేసుకోవచ్చు.

సెల్ఫీలు
అలియా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న సెల్పీ...

బికినీలో....
బికినీలో అలియా ఇబ్రహీం.....