»   » నన్ను రేప్ చేసే ధైర్యం వారికి లేదు: రోజా షాకింగ్ కామెంట్స్

నన్ను రేప్ చేసే ధైర్యం వారికి లేదు: రోజా షాకింగ్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన విధానం చర్చనీయాంశం అయింది. ఆమె వ్యాఖ్యలకు మీడియా ప్రతినిధులు సైతం అవాక్కయ్యారు. వారు నన్నేం చేయలేరు, రేప్ చేసే ధైర్యం కూడా వారికి లేదు అంటూ వ్యాక్యానించారు.

They Don't Have Enough Guts To Rape Me - Actress Roja

బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభలో గందరగోళం, వాయిదా తర్వాత.. మీడియా పాయింట్‌ నుంచి అసెంబ్లీలోకి వెళుతుండగా ఒక చానల్‌కు చెందిన మహిళా విలేకరి రోజాను పలకరించారు. ‘‘మీరు పదే పదే గొడవలు పడుతున్నారు. గతంలో బుచ్చయ్య చౌదరి విషయంలోనూ రాద్ధాంతం జరిగింది. మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసుకున్నారని అనుకుంటున్నారా' అని ఆ మహిళా జర్నలిస్టు రోజాను ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ... ‘‘‘ఏమి చెయ్యగలరండీ నన్ను! చంపుతారా? రేప్‌ చేస్తారా? రేప్‌ చేసే ధైర్యం లేదు. చంపాలి లేదా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి. అంతకంటే ఏమీ పీకలేరు'' అని రోజా పేర్కొన్నారు.

English summary
Actress-YSRCP MLA Roja, has once again hit the headlines with her sensational comments. After the rucuss in the Andhra Pradesh assembly yesterday, she has made some shocking statements at the media point. She said that TDP men has no guts to rape her, so all they could do to harm her is only kill her. When a journalist questioned her about her shocking statement, in a press meet that followed, she has again repeated the words by asking whether the journalist has the guts to rape her.
Please Wait while comments are loading...