వచ్చేది వరుణ్ సందేశ్ వంతు!ఏమౌతుందో...

తర్వాత వంశికృష్ణ హీరోగా చేసిన కాల్ సెంటర్ బూతు మిక్స్ చేసి వచ్చింది. అదీ అదే బాటలో ప్రయాణించింది. ఇక నిన్న విడుదలయిన రెయిన్ బొ అర్ధం పర్ధం లేని కథా,కథనాలతో వచ్చి రాహుల్ కి ఫ్లాఫ్ ఇచ్చింది. ఇక ఈ వరసలో నెక్ట్స్ రిలీజ్..వరుణ్ సందేశ్ హీరోగా చేసిన కొత్త బంగారు లోకం .ధాని పరిస్ధితి ఏమిటన్నది ఓ వారమాగితే గానీ తేలదు. అయితే దిల్ రాజు నిర్మాత కావటం,ప్రొమోలు హ్యాపీడేస్ ని గుర్తు చేస్తున్నా బాగుండటం హిట్టవటానికి ఫ్లస్ లు గా కనపడుతున్నాయి.బెస్ట్ ఆఫ్ లక్ వరుణ్ సందేశ్.


Click it and Unblock the Notifications











