For Daily Alerts
Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా జాతీయ అవార్డును రాజమౌళికి అంకితం చేస్తున్నా....!?
News
oi-Saraswathi N
By Sindhu
|
బుదవారం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 'మగధీర "చిత్రానికి గాను 'ధీర... ధీర...' సాంగ్ కు ఉత్తమ నృత్య దర్శకుడిగా శివశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డు వరించింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నందిఅవార్డు కూడా రాని తనకు ఈసారి ఏకంగా జాతీయఅవార్డు రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. నృత్యదర్శకుడిగా సుదీర్ఘ అనుభవంవున్న శంకర్ తనకు ఈ అవార్డు రావటానికి కారణమైన, తనకు ఈ అవకాశం ఇచ్చిన రాజమౌళికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాని తెలియజేశాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రాజమౌళి శివశంకర్ కమల్ కణ్ణన్ మగధీర రామ్ చరణ్ తేజ్ కాజల్ జాతీయ అవార్డు rajamouli shiva sankar kamal kannan magadheera ram charan teja kajal national award
Story first published: Friday, September 17, 2010, 13:49 [IST]
Other articles published on Sep 17, 2010