»   » హాట్ పిక్స్ : వరుణ్ తేజ్ బ్యూటీ ఇంత హాటా..కుర్రాళ్ళ మతిపోవడం ఖాయం!

హాట్ పిక్స్ : వరుణ్ తేజ్ బ్యూటీ ఇంత హాటా..కుర్రాళ్ళ మతిపోవడం ఖాయం!

Subscribe to Filmibeat Telugu

వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రం ఘనవిజయం సాధించింది. వరుణ్, రాశి ఖన్నా సహా ఈ చిత్రంలో నటించిన అందరికి ప్రశంసలు దక్కాయి. కానీ ఓ భామ మాత్రం కుర్ర కారు హృదయాలలో చిన్న పాటి అలజడిని రేపి మాయమైపోయింది. తొలి ప్రేమ చిత్రం చూసిన వారికి ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించో అర్ధమైపోయి ఉంటుంది. సునోనా.. సునైనా అనే సాంగ్ లో అలా మెరిసి ఇలా మాయమైపోతుంది ఆ భామ. ఆమె పేరు సప్నా పబ్బి. ఈ భామ కోసం ప్రస్తుతం యువత గూగుల్ ని జల్లెడ పడుతున్నారు. సప్నా పబ్బి పేరుగాంచిన బ్రిటిష్ మోడల్. ఇప్పుడిప్పుడే ఇండియాలో సినిమా ఛాన్సుల వేట మొదలు పెట్టింది.

బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ

బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ

కామోషియన్ అనే హర్రర్ చిత్రంతో సప్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ చిత్రం ఎప్పుడు వచ్చింది.. ఎప్పుడు వెళ్ళింది కూడా తెలియక పోవడంతో ఈ భామకు గుర్తింపు దక్కలేదు.

Tholi Prema Review తొలిప్రేమ మూవీ రివ్యూ
మోడలింగ్ లో పరువాల హొయలు

మోడలింగ్ లో పరువాల హొయలు

సప్నా బ్రిటిష్ సుందరి కావడంతో అందాల ఆరబోతకు ఏ మాత్రం మొహమాట పడదు. అందుకే మోడలింగ్ లో బాగా రాణించింది. తొలిప్రేమ చిత్రం తరువాత యువత ఈ భామ ఇంస్టాగ్రామ్ లోకి కూడా దూరేస్తున్నారు.

తొలిప్రేమలో ఛాన్స్

తొలిప్రేమలో ఛాన్స్

తొలిప్రేమ చిత్రంలో సప్నా మెరిసేది కేవలం ఓ సాంగ్ లో మాత్రమే. అయినా కూడా ఈ బ్యూటీ కుర్రాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది. కొత్తగా హాట్ గా కనిపించడంతో సప్నా కోసం గూగుల్ శోధనలు మొదలయ్యాయి.

తొలిప్రేమ సక్సెస్ మీట్ లో..

తొలిప్రేమ సక్సెస్ మీట్ లో..

తొలిప్రేమ సక్సెస్ మీట్ లో సప్నా అందాల కనువిందు చేసింది. దాచి దాయని అందాలతో కుర్ర కారుని మరో మారు ఉడికించింది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్

ఈ బ్రిటిష్ బ్యూటీకి సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దానికి కారణం ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షో కొనసాగిస్తుండడమే.

ఆ ఛాన్స్ దక్కితే

సప్నా తొలిప్రేమ చిత్రం ద్వారా టాలీవుడ్ దృష్టిలో పడింది. పూర్తి స్థాయి హీరోయిన్ గా ఒక్క ఛాన్స్ దొరికే టాలెంట్ చూపించాలని ఉవ్విళ్లూరుతోంది.

English summary
Tholi Prema beauty Sapna Pabbi pics goes viral. All youth searching for this girl in Google.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu