బాణం తర్వాత...ఓం శాంతి
అశ్వనీదత్ కుమార్తెలు త్రి ఏంజెల్స్ బ్యానర్ పెట్టి బాణం చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. నారా రోహిత్ ని హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంశలు పొందింది. అయితే ఊహించినంతగా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. కానీ పరిశ్రమవ్యక్తుల నుంచి వచ్చిన అభినందలు,తోర్పాడుతో వారు మరో చిత్రానికి అంకురార్పణ చేస్తున్నారు.అలాగే బాణంతో చైతన్య దంతులూరి ని దర్శకుడుగా పరిచయం చేసిన వీరు ఈసారి ప్రకాష్ దంతులూరి ని దర్శకుడుగా పరిచయం చేస్తున్నారు. నవదీప్, నికిల్, కజల్ అగర్వాల్, బిందు మాధవి, అధితి శర్మ కాంబినేషన్లో తయారుకానున్న ఈ చిత్రానికి ఓం శాంతి అనే టైటిల్ ని నిర్ణయించినట్లు సమాచారం.
బాణం నవదీప్ కాజల్ త్రీ ఏంజిల్స్ అశ్వనీదత్ ఓం శాంతి నికిల్ బిందు మాధవి అధితి శర్మ omshanthi threeangels nikil bindumadhavi banam nararohit aswanidutt


Click it and Unblock the Notifications