అల్లు అర్జున్‌తదుపరి సిన్మా ఎవరితో?
బన్నితోహ్యాట్రిక్ సాధించిన అల్లు అర్జున్‌పై సినిమాపరిశ్రమ దృష్టి సారించింది. వరుసగామూడు సినిమాలు హిట్ కావడం తనగొప్పతనం కాదని ఆ క్రెడిట్ అంతాతన డైరెక్టర్లదేనని అర్జున్ ఒకఇంటర్వ్యూలో చెప్పాడు. డైరె క్టర్లకుఇంత విలువ ఇస్తున్న అతను పూరిజగన్నాధ్, రాజమౌళి, త్రివిక్రం శ్రీనివాస్,గుణశేఖర్‌ల దర్శకత్వంలో నటించనున్నాడు. పూరీ జగన్నాధ్‌ఇప్పుడు బిజీగా ఉన్నారని ఆయన దర్శకత్వంలో తనసినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేననిఅర్జున్ అంటున్నాడు. పూరీకి తీరికలేకపోతే అర్జున్ తదుపరి సినిమాకురాజమౌళి దర్శకత్వం వహిస్తారు.మూడు తరాలుగా సినిమా పరిశ్రమలోఉన్న కుటుంబం నుంచి వచ్చిన అల్లుఅర్జున్‌కు ఆయన తండ్రి అల్లు అరవింద్‌డేట్స్ మేనేజర్‌గా ఉండడం పెద్దఅడ్వాంటేజ్.


Click it and Unblock the Notifications











