పవన్‌బంగారం హీరోయిన్ శ్రద్ధ ఆర్య?
పవన్‌కళ్యాణ్ బంగారం మే 11నహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో షూటింగ్‌తోప్రారంభం కానుంది. 12నకాచీగుడా రైల్వేస్టేషన్, 13న రామోజీఫిల్మ్‌సిటీ, 14న సిటీ రోడ్స్ మీద షూటింగ్‌జరుగుతుంది. 15 నుంచిఫిల్మ్‌సిటీలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈసినిమాలో టాప్ మోడల్ శ్రద్ధ ఆర్య హీరోయిన్‌గానటించనున్నట్టు తెలిసింది. బంగారంటైటిల్‌కు ఎటువంటి ట్యాగ్‌లైన్‌అవసరం లేదని నిర్మాత ఎఎం రత్నంఅభిప్రాయం. ఈ సినిమాలో ఇంకా వేణుమాధవ్,అలీ, తనికెళ్ళ భరణి, శ్రీధర్, బాలీవుడ్ విలన్స్‌నటించనున్నారు. సంగీతం:విద్యాసాగర్, ఫోటోగ్రఫీ: గోపి, ఫైట్స్: రాఖీరాజేష్, అలెన్ అమీన్, డ్యాన్స్: కళ్యాణ్,రాజు సుందరం, వైభవ్ మర్చెంట్,కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధరణి.


Click it and Unblock the Notifications











