జూన్‌లో ఎన్టీఆర్‌,అర్జున్‌ సిన్మాలు మొదలు

By Staff

అల్లు అర్జున్‌తదుపరి చిత్రం అంజనా ప్రొడక్షన్స్‌పతాకంపై రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్‌ జూన్‌లోప్రారంభం కానుంది. అల్లుఅర్జున్‌ స్టూడెంట్‌గా నటించే ఈ సినిమాకుదర్శుకుడు పూరీ జగన్నాధ్‌,నిర్మాత నాగబాబు. జయభేరిఆర్ట్‌ప్రొడక్షన్స్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలోఎన్టీఆర్‌ హీరోగా నిర్మించనున్న చిత్రం జూన్‌ 1నప్రారంభం కానుంది. 2006 సంక్రాంతిచిత్రంగా దీనిని విడుదల చేయనున్నారు.సంగీతం హారిస్‌ జయరాజ్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కొత్తగా కన్పిస్తాడని, హెయిర్‌ స్టైల్‌ నుంచినడక వరకు కొత్తగాఉంటాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X