ప్రభాస్‌-రాజమౌళిఛత్రపతిపై ఆసక్తి

By Staff

ప్రభాస్‌-రాజమౌళి చిత్రం ఛత్రపతి సినీ వాణిజ్యవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. చక్రంసినిమా ఫ్లాప్‌ అవుతుందని పసిగట్టినప్రభాస్‌ చాలా రోజుల నుంచి ఛత్రపతి మీదేమనసు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాషూటింగ్‌ ఫిబ్రవరి 18న వైజాగ్‌లో ప్రారంభమైఇరవై అయిదు రోజులు నిరంతరాయంగా జరిగింది. ఈసినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలనినిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ యోచిస్తున్నారు. ఈసినిమా టైటిల్‌ చదివిఎవరైనా ఛత్రపతి శివాజీ పాత్రను గుర్తుచేసుకుంటారు. కానీ ఈ సినిమాలో ఆపాత్ర ఉండదు. ప్రభాస్‌ పేరు అదే అయినా అతనుకార్మిక నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.విశాఖపట్నం నౌకాశ్రయంలో అతను ముఠామేస్త్రీ. అన్యాయానికి, దోపిడీకి గురవుతున్నకార్మికులను అతను ఏకం చేస్తాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లోషూటింగ్‌ జరుపుకుంటోంది. జూలై నెలాఖరుకల్లాషూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. ఈ సినిమాకథను విజయేంద్ర ప్రసాద్‌ రాశారు.ఇక రాజమౌళి సినిమాకు సంగీతంఎవరన్న ఆలోచన ఎందుకు? రాజమౌళి బాబాయి కీరవాణి ఉన్నారుగా!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X