చిరు-రక్షితకోడికూర పాట
గీతా ఆర్ట్స్‌ప్రొడక్షన్స్ చిరంజీవి సినిమాలో ఒక మసాలాపాట షూటింగ్ ప్రస్తుతం పద్మాలయా స్టూడియోలోజరుగుతోంది. కోడికూర, చిల్లుగారి- కోరి వడ్డించుకోవే ఒక్కసారి ...కోడి కూతే ఆపు జేస్తా ఒక్కసారి నీ పక్కలో దూరి అనేపాటకు చిరంజీవి, రక్షిత డ్యాన్స్‌ఏ స్ధాయిలో ఉంటుందో వూహించుకోవచ్చు. ఈమసాలా పాటను సాహితి రాశారు. కాగా ఈ చిరంజీవిద్విపాత్రాభినయ చిత్రానికి టైటిల్‌ఇంకా ఖరారు కాలేదు. అందరివాడుది లీడర్ టైటిల్స్ ఇంకా పరిశీలనలోఉన్నాయి. ఈ సినిమా టైటిల్స్‌పైదట్స్‌తెలుగుడాట్‌కాం నిర్వహించినఆన్‌లైన్ పోల్‌లో ఎక్కువ మందిఅందరివాడు టైటిల్ పై మొగ్గు చూపారు.


Click it and Unblock the Notifications











