బంగారంలోఆయేషా ఉంటుందా?
పూరీజగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జునసరసన నటిస్తున్న ఆయేషా తకియాతెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న క్రమశిక్షణచూసి తెగఆశ్చర్యపోతోంది. బాలీవుడ్‌లోహీరోహీరోయిన్లు ఆలస్యంగా సెట్స్ మీదికివస్తుంటారు. వీరి క్రమశిక్షణరాహిత్యం వల్ల నిర్మాతలు అనవసరఖర్చులు భరించవలసి వస్తోంది. తెలుగుపలకడం మొదట్లో కష్టమన్పించినాఒత్తులు ఎలా పలకాలో నాగార్జున నేర్పించారని ఆయేషా చెప్పింది. తెలుగులోమరిన్ని సినిమాల్లో నటించాలని ఉందని ఆమెఅంటోంది. పవన్ కళ్యాణ్ సరసనబంగారంలో నటించడానికి ఆ సినిమా దర్శకుడుధరణికి తాను ఇంకాడేట్స్ ఇవ్వవలసి ఉందని ఆమెతెలియజేసింది. కాగా బంగారంలోఢిల్లీ మోడల్ సిద్ధ ఆర్య పవన్‌పక్కన నటించనున్నట్టు ఖరారైంది.రెండో హీరోయిన్‌గా ఆయేష్ ఉంటుందా?ఆమెకు అసలు అవకాశమే ఉండదా? కొన్నిరోజులైతే గానీ తెలియదు.


Click it and Unblock the Notifications











