వచ్చేనెల నుంచి పవన్‌ డైరెక్షన్‌

By Staff
Telugu

పవన్‌కళ్యాణ్‌ దర్శకత్వం వహించి, నటించే చిత్రం సెప్టెంబర్‌లోప్రారంభమయ్యే అవకాశముంది. ఈ సినిమాకు శరద్‌ మరార్‌ నిర్మాత.దీనికి దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లేనుకూడా పవన్‌ కళ్యాణ్‌ సమకూర్చనున్నారు. పవన్‌-ఎఎంరత్నం సినిమా బంగారం షూటింగ్‌ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతోంది.ఇలా ఉండగా చిరంజీవి తదుపరి చిత్రానికిప్రముఖ తమిళ దర్శకుడుమురుగదాస్‌ దర్శకత్వంవహించబోతున్నారు.

జై చిరంజీవసినిమా తర్వాత ఈ సినిమా అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. పూర్తి సోషల్‌యాక్షన్‌ ఈ సినిమాను గతంలోటాగూర్‌ను నిర్మించిన లియోప్రాజెక్ట్స్‌ నిర్మించనుంది. మురుగదాస్‌ తమిళంలోతీసిన రమణ సినిమా సూపర్‌హిట్‌అయింది.

Read more about: telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X