శ్రీదేవి సినిమాకు ప్రభుదేవా డైరెక్షన్
నృత్యదర్శకుడు ప్రభుదేవా నువ్వువస్తానంటే నేనొద్దంటానా సినిమాతోతిరుగులేని దర్శకుడుగా మారిపోయారు. ఆ తర్వాతఆయనకుఅవకాశాలు తన్నుకొస్తున్నాయి. ప్రముఖ నటిశ్రీదేవి హిందీలో నిర్మించనున్నచిత్రానికి ప్రభుదేవా దర్శకత్వంవహించబోతున్నారు. నువ్వు వస్తానంటేనేనొద్దంటానా సినిమాలో కథ కంటే ప్రభుదేవా టేకింగ్‌ప్రతిభ గొప్పగా ఉందని అందరిలాగే శ్రీదేవివిశ్వాసం. ఎంఎస్ రాజు పౌర్ణమి చిత్రంతర్వాత శ్రీదేవీబోనీకపూర్‌ల హిందీచిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తారు.


Click it and Unblock the Notifications











