శ్రీరామదాసుహీరోయిన్‌ స్నేహ

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

08-08-2005

నాగార్జునశ్రీ రామదాసులో హీరోయిన్‌గా స్నేహఎంపికయింది. ప్రియమైన నీకు సినిమాతో తెలుగు తెరకుపరిచయమైన స్నేహ హనుమాన్‌జంక్షన్‌ వెంకీ రాధాగోపాళంసంక్రాంతి చిత్రాల్లో నటించింది.రామదాసు భార్యగా స్నేహ నటించబోతోంది. ఆ పాత్రకు మొదటజ్యోతికను తీసుకోవాలనుకున్నా చివరికిఅవకాశం స్నేహకు లభించింది. ఈ సినిమారెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్టు మూడో వారంనుంచి జరుగనుంది. కీరవాణిస్వరపరిచిన మూడు పాటలుబాగున్నాయన్న పేరు వచ్చింది. రచన:జెకె భారవి, ఛాయాగ్రహణం: ఎస్‌గోపాలరెడ్డి, కళ: బి.భాస్కరరాజు,నిర్మాత: కొండా కృష్ణంరాజు,స్క్రీన్‌ప్లే-దర్శకత్వం:కె.రాఘవేంద్రరావు.

హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X