ముప్పైరోజుల్లో తేజ కొత్త చిత్రం!

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

11-08-2005

ప్రయోగాలకుమారుపేరైన దర్శకుడు తేజ తాజాచిత్రం కొత్త చిత్రంను ముప్పై రోజుల్లోపూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలోనవదీప్‌ మినహా మిగితా అందరూకొత్తవారే నటిస్తారని తెలుస్తోంది. ఇదిసంగీత, ప్రేమ కథా చిత్రం. ఇటీవల ఒక సినిమా ఫ్లాప్‌ కావడంతో నిర్మాతతోగొడవపడి పోలీసు కేసుల వరకుతెచ్చుకున్న తేజ ఈ సినిమాను ఎలాగైనాహిట్‌ చేయాలన్న తపనతో ఉన్నారు. చాలాకాలంగా తెలుగుసినిమాలకు దూరంగా ఉన్న ప్రముఖ సంగీతదర్శకుడు ఇళయరాజా ఈ సినిమాకుసంగీతం సమకూర్చడం విశేషం.

హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X