వెంకటేష్‌లక్ష్మిలో నయనతార
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
వెంకటేష్‌లక్ష్మి సినిమాలో ఒక హీరోయిన్‌గా నయనతారనటించనుంది. మరోహీరోయిన్ పాత్రకు చార్మి ఇప్పటికేఎంపికైంది. ఈ సినిమా ముహుర్తం షాట్‌నురామానాయుడు స్టూడియోలోనిరాడంబరంగా చిత్రీకరించారు. వివివినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను నల్లమలుపు బాబ్జీ సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసినిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ చిత్రానికి ఛోటా కెనాయుడు సినిమాటోగ్రాఫర్ కాగా రమణ గోగులసంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











